NewsOrbit
న్యూస్

RGV: రామ్ గోపాల్ వర్మ ఎంత మంది అమ్మాయిలతో ఉన్నాడు ఈ ప్రశ్నకి ఊహించని సమాధానం చెప్పిన వర్మ సోదరి!

RGV: రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పేదేముంది. మంచి సినిమాలను తీయడం మానేసిన వర్మ నిరంతరం ఏదోఒక కాంట్రవర్సీతో బిజీగా వుంటూ జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే, వర్మ సోదరి విజయలక్ష్మి తాజాగా ఓ మీడియా వేదికగా వర్మ బాల్యం గురించి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె వర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వర్మ చిన్నప్పటినుండే తన మాటలు, తీరుతో అందరిని ఆశ్చర్యపరిచేవాడట. 9 ఏళ్ల వయసులోనే వర్మ రొటీన్ కి భిన్నంగా ఆలోచించేవాడట.

RGV: అరియానా, అషూలకు ఆర్జీవీ షాక్‌.. బిగ్‌బాస్‌లో ఈసారి స‌పోర్ట్ ఆ వ్య‌క్తికే!

RGV: 9లో వర్మ ముచ్చట:

తొమ్మిదేళ్ల వయస్సులో ఒకసారి తన మేధస్సుతో ఇంట్లో వాళ్లను సైతం ఆశ్చర్యపరిచాడట. విషయం ఏమంటే, “ఓసారి మా మామయ్యతో నేను, వర్మ అన్నయ్య సినిమాకు వెళ్లాం. తిరిగి వచ్చాక మామయ్యకు ఓ ప్రశ్న వేసాడు అన్నయ్య. ఆ మూవీలో ట్రైన్‌ను బ్లాస్ట్ చేసేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్‌ను ఏర్పాటు చేశారు. కొంత టైం సెట్ చేసి.. ఆ రైలు అక్కడకు రాగానే పేలిపోయేలా ప్లాన్ చేశారు. ఇదే విషయం గురించి వర్మ అన్నయ్య మామయ్యతో, అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ టైమ్ బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడు?” దీనికి మావయ్య నిజమే కదా అని అనుకున్నారు.

RGV: వర్మ మాటలు తూచ పాటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నిర్మాతలు.. హిందీలోనూ వస్తున్నాడు!
అక్కడినుండే మొదలైంది!

అక్కడినుండే అన్నయ్య ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం, లాజికల్‌గా థింక్ చేయడం ప్రారంభించారు… అంటూ చెప్పుకొచ్చింది. RGV అమ్మాయిల పిచ్చోడు అనే అంశంపై ఆమె మాట్లాడుతూ.. అందరూ అనుకున్నట్లు ఆయనకు అసలు అమ్మాయిల పిచ్చి లేదు అని చెప్పారు. అమ్మాయిల ఆనందం కోసమే అతను ఏదోఒకటి మాట్లాడుతూ ఉంటాడు. వారిని అస్సలు చెడు ఉద్దేశంతో మాట్లాడడు. ఇంతవరకు ఆయన చరిత్రలో ఒక అమ్మాయిని టీజ్ చేయడం అనేదే తెలియదు అని వర్మకు వత్తాసు పలికింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju