NewsOrbit
న్యూస్

RGV: రాంగోపాల్ వర్మ గురించి సింగల్ స్టేట్మెంట్ ఇచ్చిన యాంకర్ శ్యామల.. వర్మ అభిమానులు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారో?

RGV: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై యాంకర్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పుకోవాలి. అందులోనూ మంచి వాగ్ధాటి కలిగిన యాంకర్లు ఇంకా తక్కువ. అయితే అందులో ఒకరైన శ్యామల గురించి అందరికీ తెలిసినదే. ఈమె మంచి కూల్ యాంకర్ అని చెప్పుకోవాలి. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు వుంది. అప్పుడప్పుడూ ఈవెంట్స్ చేసుకుంటూ.. మధ్యలో కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేయడం శ్యామల ఇంకో ప్రత్యేకత. దాంతో పాటు రాజకీయాలలో కూడా అమ్మడు కాలు పెట్టింది. YCPలో భర్తతో కలిసి తాజాగా జాయిన్ అయిన విషయం తెలిసినదే.

RGV: అరియానా, అషూలకు ఆర్జీవీ షాక్‌.. బిగ్‌బాస్‌లో ఈసారి స‌పోర్ట్ ఆ వ్య‌క్తికే!

RGV: ఏ సందర్భంగా ఆమె వర్మ గురించి మాట్లాడిందో?

ఇకపోతే ఈమెకు యూట్యూబ్‏లో సొంతంగా ఛానల్ వున్న విషయం తెలిసినదే. అది నిర్వహిస్తూనే.. మరోవైపు ఇన్‏స్టాలో ఫాలోవర్లతో ఆమె తరచూ ఎంగేజ్ అవుతూ ఉంటుంది. అవును.. తాజాగా మరోసారి ఇన్‏స్టాలో ఫాలోవర్లతో లైవ్ చాట్ చేస్తున్న సమయంలో శ్యామల ఓ విచిత్రమైన ప్రశ్నను ఫేస్ చేసారు. ఓ నెటిజన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు.. అందుకు శ్యామల తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.

RGV: రామ్ గోపాల్ వర్మ ఎంత మంది అమ్మాయిలతో ఉన్నాడు ఈ ప్రశ్నకి ఊహించని సమాధానం చెప్పిన వర్మ సోదరి!
వర్మ గురించి శ్యామల మాట ఇదే!

ఈ మధ్య వీరు ఇద్దరూ కలిసి ఓ వేడుకలో కాస్త ఫన్ క్రియేట్ చేసారు. దాంతో అప్పట్నుంచి ఈ ఇద్దరి మీద ఫోకస్ పెట్టింది మన సోషల్ మీడియా. విలేఖరి అడిగిన దానికి ఆమె నో కామెంట్స్.. అని చెబుతూనే ఆయన గొప్ప దర్శకుడు.. ఆయన చిత్రాలకు నేను పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. శ్యామల ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?