NewsOrbit
న్యూస్ సినిమా

Rakul Preeth Singh: హీరోయిన్ రకుల్ డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్.. అలాంటి పాత్రలను చేయడానికి ఇంకెవ్వరూ సాహసం చేయలేరుగాక చేయలేరు!

Rakul Preeth Singh: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇటీవల కాలంలో ఈ అమ్మడు కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా పలు వైవిధ్యమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే ‘కొండపొలం’ అనే సినిమా చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా, క్రిటిక్స్ అభినందించారు. ముఖ్యంగా రకుల్ పాత్రను ప్రశంసించారు. ప్రస్తుతం రకుల్ నలుగురి కంటే విభిన్నంగా నటించాలి అనే ఆలోచనతో సినిమాలు చేసుకుంటూ పోతుంది.

Rakul Preet Singh: ర‌కుల్ బికినీ ట్రీట్‌.. వామ్మో పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోతారు!

Rakul Preeth Singh: రకుల్ చేయబోతున్న బోల్డ్ కంటెంట్ రోల్ ఇదే!

ఇకపోతే మన టాలీవుడ్ బ్యూటీ కంటెంట్ ఉంటే బోల్డ్ రోల్ చేయడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. అవును.. రకుల్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఆమె కండోమ్ టెస్ట్ చేసే ఒక అమ్మాయి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. ఈరోజు ఆ పాత్ర పై మరోసారి రకుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది.

Rakul Preet Singh: వామ్మో.. ర‌కుల్ ఇంత అందంగా ఉందేంటి.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోతారు!
మరింత సమాచారం:

టాలీవుడ్లో రకుల్ వరుస ఫ్లాప్స్ చవిచూడటంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకే సంవత్సరంలో సుమారు 9 సినిమాలకు పైగా సైన్ చేసిందంటే ఆమె క్రేజ్ అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్లో ఎటాక్, డాక్టర్ జి, థాంక్ గాడ్, అయాలన్.. ఇలా విభిన్నమైన సినిమాలను లైన్ లో పెట్టేసింది అమ్మడు.

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri