NewsOrbit
న్యూస్

Deepti Sunaina: బ్రేకప్ తర్వాత హుషారుగా దీప్తి సునయన.. ప్రస్తుతం మంచుకొండల్లో

Deepti Sunaina: ఇంటర్‌నెట్ వాడకం పెరుగుతున్న క్రమంలో యూట్యూబర్‌గా దీప్తి సునయన ప్రేక్షకులకు చేరువైంది. ఆమె చేసే వీడియోలు పాపులర్ అయ్యాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది. అయితే మరో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ఇంతకాలం ప్రేమలో మునిగి తేలింది. తాజాగా జరిగిన బిగ్‌బాస్‌ షో తర్వాత షణ్ముఖ్‌కు లవ్ బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఇద్దరికీ ఉన్న అభిమానులు ఈ వార్త విని షాక్ అయ్యారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి గడుపుతూ, గత జ్ఞాపకాలను మరిచిపోయేందుకు దీప్తి ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె నెట్టింట్లో పెట్టిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Deepti Sunaina : గృహప్రవేశం చేసిన షణ్ముఖ్.. షన్ను పక్కన వున్నది ఎవరబ్బా!

Deepti Sunaina: రీల్స్.. స్నేహితులు.. విహారయాత్రలు

ఈ మధ్య కాలంలో బ్రేకప్ తర్వాత దీప్తి బిజీబిజీగా గడుపుతోంది. తన స్నేహితులతో కలిసి రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. అందులో ఎంతో హుషారుగా, సంతోషంగా కనిపిస్తోంది. విహార యాత్రలకు వెళ్తోంది. తాజాగా మంచుకొండల్లో పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లవ్ బ్రేకప్ తర్వాత షన్నూ, దీప్తి కలుస్తారని వారి అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. షన్నూ నుంచి పాజిటివ్ ఉన్నా, దీప్తి మాత్రం ఆ ధ్యాసే లేకుండా తన స్నేహితులే లోకంగా గడుపుతోంది. తాజా పెళ్లికూతురి గెటప్‌లో ఉన్న ఫొటోలు చూసి, ఆమెకు పెళ్లి కుదిరిందేమోనన్న బాధలో అభిమానులు ఉన్నారు.

Deepti Sunaina-shanmukh: దీప్తిని మర్చిపోలేకపోతున్న షణ్ముఖ్.. బ్రేకప్ ఎమోజిలు షేర్ చేసిన వైనం!
*కేవలం సహనటులు మాత్రమే..*
మంచు కొండల్లో, అందమైన ప్రదేశాలలో దీప్తి కనిపించిన ఫొటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు అసలు విషయం కోసం ఆరా తీయసాగారు. అయితే అవి సహనటుడితో ప్రొఫెషన్‌లో భాగంగా తీసినవేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా దీప్తి కోసం షన్నూ ఎదురు చూస్తున్నట్లు అతడి సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థం అవుతోంది. అయితే అవేమీ పట్టనట్లు దీప్తి ముందుకు సాగుతోంది. కారణాలేవైనా ఇద్దరూ తిరిగి కలవాలని వారి అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కాలమే దీనికి సమాధానం చెప్పాలి

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju