NewsOrbit
సినిమా

Akhil Agent: అఖిల్ `ఏజెంట్‌` వ‌చ్చేస్తుంది.. రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌!

Akhil Agent: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను ఖాతాలో వేసుకున్నా.. గ‌త ఏడాది విడుద‌లైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మూవీతో తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుని స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్ర‌స్తుతం ఈయ‌న స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేందర్‌ రెడ్డితో `ఏజెంట్‌` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మ‌ల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్ ఆక‌ట్టుకోబోతున్నాడు. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్, సురేంద‌ర్ 2 సినిమా బ్యాన‌ర్ల‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌తో క‌లిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా నుంచి తాజాగా సూప‌ర్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. ఆగస్టు 12 ఏజెంట్ మూవీని విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేర‌కు ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను కూడా వ‌దిలింది. మొత్తానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

కాగా, ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టైలిష్ మేకర్‌గా పేరున్న సురేంద‌ర్ రెడ్డి.. `సైరా` లాంటి హిస్టారికల్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. దీంతో ఏజెంట్‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా గ‌నుక మంచి విజ‌యం సాధిస్తే అఖిల్ కెరీర్‌కు మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N