NewsOrbit
న్యూస్

Deepti Sunaina-shanmukh: దీప్తిని మర్చిపోలేకపోతున్న షణ్ముఖ్.. బ్రేకప్ ఎమోజిలు షేర్ చేసిన వైనం!

Deepti Sunaina-shanmukh: దీప్తి – షన్ను గురించి చెప్పుకోవలసిన పని లేదేమో. ఒకప్పుడు మంచి లవర్స్ గా పేరున్న జంట కాస్త, ఇపుడు విడివిడిగా వుంటున్నారు. దానికి కారణం అందరికీ తెలిసినదే. బేసిగ్గా యూట్యూబర్స్ అయినటువంటి ఈ ఇద్దరూ కలిసి వీడియోలు చేసేవారు. మొదట కవర్ సాంగ్స్, తరువాత షార్ట్ ఫిలిమ్స్, ఆ తరువాత వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ క్రమంలో వీరు ఒకరికి ఒకరు బాగా దగ్గరయ్యారు. ఇక అంతా వీరు పెళ్లిచేసుకుంటారు అని అనుకొనేలోపే వీరు విడిపోతూ అందరికీ షాక్ ఇచ్చారు.

YS Jagan Chiranjeevi: నేడు జగన్ తో చిరు బృందం భేటీ.. జరగబోయేది ఇదే..!!

Deepti Sunaina-shanmukh: ప్రస్తుతం షన్ను పరిస్థితి ఇదే?

వారిద్దరిలో బ్రేకప్ ఎవరు ముందు చెప్పారో అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ హౌస్ లో షన్ను సిరితో చేసిన అతి కారణంగానే దీప్తి షన్నుకి బ్రేకప్ చెప్పిందని ఓ వర్గం వారు వాదిస్తున్నారు. ఇక ఏది ఎలాగున్నా వారి బ్రేకప్ జరిగిపోయింది. ఇకపోతే షన్ను మాత్రం దీప్తిని ఇప్పట్లో మర్చిపోయేలా కనబడటం లేదు. వీరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది. దానికి తగ్గట్టుగానే వారు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి పోస్టు చేస్తూ వుంటారు.


Samantha: సమంత రిజెక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమాల సంగతి తెలుసా?
బ్రేకప్ ఎమోజిలు కహాని ఇదే..

వాలంటైన్స్‌ డే దగ్గర పడుతోంది కదా. ప్రస్తుతానికి వాలంటైన్ వారం నడుస్తోంది మరి. నిన్న ప్రపోజ్‌ డే అన్న సంగతి తెలిసినదే మీకు. ఈ క్రమంలో షన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో శాడ్ సాంగ్స్‌ పెట్టుకుంటూ బ్రేకప్‌ హార్ట్‌ ఎమోజీని జత చేస్తూ తన బాధను చెప్తున్నాడు. ఇది చూసిన అతడి సోదరుడు సంపత్‌ వినయ్‌.. ‘ఫస్టూ చదువుకోండి.. ఈ ఏజ్‌లో లవ్‌ ఎందుకు?’ అని రిప్లై ఇవ్వగా షణ్నూ ‘నా బాధ నీకేం తెలుసు?’ అన్నట్లుగా ఓ ఎమోజీ పెట్టాడు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మానస్‌ అయితే ‘హ్యాపీ ప్రపోజ్‌ డే’ అంటూ షణ్నూని ఆటపట్టించాడు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N