NewsOrbit
సినిమా

Sarkaru Vaari Paata: మహేష్ “సర్కారు వారి పాట”లో యంగ్ స్టార్ హీరో కొడుకు..!!

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసపెట్టి 3 బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత.. మహేష్ నటిస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇదే తరుణంలో సినిమా “పోకిరి” మాదిరిగా ఉంటుందని స్వయంగా హీరో మహేష్ కామెంట్ చేయటంతో.. అంచనాలు ఇప్పుడు మరింత డబుల్.. త్రిబుల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో కొడుకు నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బావ సుధీర్ బాబు. సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్… “సర్కారు వారి పాట”.. లో నటిస్తున్నట్లు సుధీర్ బాబు తెలియజేశారు.

Mahesh Babu's nephew Darshan to appear in 'Sarkaru Vaari Paata' - DTNext.in

గతంలో అడవి శేషు హీరోగా వచ్చిన “గూడచారి: సినిమా లో కూడా దర్శన్ నటించడం జరిగింది. సుధీర్ బాబు పెద్దకొడుకు మానస్.. కూడా ఇప్పటికే రెండు సినిమాలలో నటించాడు. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈ వారంలోనే చివరి షెడ్యూల్ లో మహేష్ పాల్గొననున్నారు. ఏకధాటిగా చివరి షెడ్యూల్ కంప్లీట్ చేసి.. ఈ వేసవి కానుకగా మే 12వ తారీకు సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

Mahesh Babu and Manjula wish Sudheer Babu as the actor turns 41 | Telugu  Movie News - Times of India

ఫిబ్రవరి 14వ తారీకు వాలెంటైన్స్ డే నాడు.. “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఈ సినిమా తర్వాత మహేష్… త్రివిక్రమ్ సినిమా షూటింగులో జాయిన్ కానున్నారు. “సర్కారు వారి పాట” సినిమాలో మహేష్ గత సినిమాలకు భిన్నంగా మెడపై టాటూ… లాంగ్ హెయిర్ పెంచుకోవడంతో… మహేష్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అని బయట అభిమానులు తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు. వేసవి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గ్యారెంటీగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు.

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri