NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Crack Knuckles: చేతివేళ్ళు మెటికలు విరుస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

Crack Knuckles: సాధారణంగా చేతివేళ్ళు మెటికలు విరవడం అందరికీ అలవాటే.. అలా విడిచినప్పుడు టక్ మని శబ్దం వస్తుంది. అలా రాగానే చేతి వేళ్ళు చాలా రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది.. కొంత మందికి చేతి వెళ్ళ నొప్పి తగ్గిన భావన కలుగుతుంది.. కానీ ఇలా చేతి వేళ్ళు విరవకూడదట..! అలా ఎందుకు చేయకూడదంటే..!?

Crack Knuckles: Habit is Harmful
Crack Knuckles: Habit is Harmful

చేతి కీళ్ళలో గాలి నిండినప్పుడు చేతి వేళ్ళు విరిస్తే ఒక్కసారిగా ఆ గాలి అంతా పోతుంది. అలా పోవడంతో చేతి వేళ్ళు విరీచిన వెంటనే టప్ మని శబ్దం వస్తుంది. ఇలా చేయటం వలన కొన్ని సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా చేతి వేళ్లకు ఉండే గ్రిప్ తొందరగా పోతుందట. చిన్న చిన్న ఉన్న వస్తువులను అను పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారట. వాటర్ బాటిల్ మూతలు తీయడానికి కూడా పెద్ద సాహసం చేయాల్సి వస్తుందట. అందుకుని ఇలాంటి పనులను మానుకోమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Crack Knuckles: Habit is Harmful
Crack Knuckles: Habit is Harmful

చేతి వేళ్ళు విరవడం వలన ఆర్థరైటిస్ సమస్య వస్తుందని చాలా మంది భావిస్తారు. కాకపోతే ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే చేతివేళ్ళతో చేసుకునే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా కష్ట పడాల్సి వస్తుందని.. చేతివేళ్లకు ఉండే గ్రిప్ త్వరగా పోతుందని.. చేతి వేళ్ళ కీళ్ళలలో ఉండే గుజ్జు అరిగిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుందని వివరించారు. అందుకే మన పెద్దవారు కూడా చేతివేళ్లు అలా విరవకూడదని చెబుతుంటారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju