Rashmika Mandanna: కన్నడ భామ రష్మిక సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో .. ఆర్య అవకాశాలు అందుకుంటూ జెట్ స్పీడ్ మీద కెరియర్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల నటించిన “పుష్ప” సినిమా రష్మిక మందన మార్కెట్ అమాంతం పెంచేసింది. సౌత్ అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో.. రష్మిక కి భారీ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగింది. “పుష్ప” తర్వాత నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా నిరాశ పరిచిన గాని త్వరలో బాలీవుడ్ లో సిద్ధార్థ మల్హోత్రా తో నటించిన “మిషన్ మజ్ను” సినిమా రిలీజ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.
జూన్ 10వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోవడంతో… అభిమానులకు మరింత దగ్గర వాళ్ళని తాజాగా ఈ కనడ మామ యూట్యూబ్ ఛానల్ తాజాగా చాట్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాక ఫస్ట్ వీడియో ని కూడా ఛానల్ లో ఆప్ లోడ్ చేయడం జరిగింది.
కెరియర్ మరియు పర్సనల్ విషయాలకు సంబంధించి… అనేక విషయాలు తెలియజేయనుంది. ట్రావెలింగ్, యాక్టింగ్, డాన్సింగ్,… అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కెరీర్ పరంగా సూపర్ టైమింగ్ లో ఉన్న టాప్ హీరోయిన్లు… సోషల్ మీడియా ద్వారా దూసుకుపోతున్నారు. ఎవరికి వారు తమ కంటూ సపరేట్ యూట్యూబ్ చానల్స్ రాన్ చేస్తున్నారు. తాజాగా రష్మిక మందన కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం తో.. అమ్మడు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!