NewsOrbit
న్యూస్

Bandla Ganesh: జనసేన మీటింగ్ కు పిలుపునిచ్చిన బండ్ల గణేష్.. ప్లాన్ అదేనా!

Bandla Ganesh: బండ్ల గణేష్ పేరు చెబితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గుర్తుకు వస్తాడు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ని దేవుడితో పోల్చుకొని కీర్తించే భక్తుల్లో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. ఓ సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే నిర్మాతగా ఎదిగిన బండ్ల జీవితం గురించి ప్రతిఒక్కరూ తెలుసుకొని తీరాల్సిందే. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన బండ్ల నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలు నిర్మించాడు.

Bandla Ganesh: నరేష్ పై మండిపడ్డ బండ్ల గణేష్..!!

Bandla Ganesh: జనసైనుకులకు బండ్ల పిలుపు ఇదే:

ఇక అసలు విషయంలోకి వెళితే, నేడు పవన్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ భారీ మీటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఇక ఈ సభకు తాను కూడా వస్తున్నానని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ‘చలో అమరావతి’ పోస్టర్ ను రిలీజ్ చేసిన బండ్ల గణేష్ ఈ మేరకు జనసైనుకులకు ఈ క్రింది విధంగా పిలుపుని ఇచ్చాడు.

Bandla Ganesh: మరో సారి కరోనా బారిన పడిన బండ్ల గణేష్.. టాలీవుడ్ లో కలకలం
బండ్ల పలుకులు:

‘‘వీరులారా ధీరులారా.. జన సేన సైనికులారా!! రండి, కదలి రండి.. కడలి అలగా తరలి రండి. నేను కూడా మీతో వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం… కలిసి పోరాడదాం!’’ అంటూ ట్వీట్ చేశాడు. దింతో ఈ ట్వీట్ ని జనసైనికులు వైరల్ చేశారు. దీంతో మనకు అర్ధం అయింది ఏమంటే, బండ్ల గణేష్ ఈ సభలో పాల్గొని తమ మార్క్ స్టైల్ స్పీచ్ ని ఇచ్చి అదరగొట్టనున్నాడు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju