NewsOrbit
న్యూస్

Samantha: సమంతను పాపం చైతు ఫాలో అవుతున్నా, అమ్మడు అసలు పట్టించుకోవడం లేదు!

Samantha: సమంత – నాగ చైతన్యల జంట గురించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇటీవల వారు విడాకులు తీసుకున్న సంగతి విదితమే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికీ చర్చ జరగడం కొసమెరుపు. ఇక ఈ జంట విడిపోయి దాదాపు 5 నెలలు కావొస్తున్నా, వీరి డివోర్స్‌ ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇక విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్‌ బిజీ అయ్యారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత కూడా బాలీవుడ్‌ సహా హాలీవుడ్‌ ప్రాజెక్టులతో అదరగొడుతుంది.

Samantha: చైతుకు స‌మంత బిగ్ షాక్‌.. నెటిజ‌న్లు ఫైర్‌!?

Samantha: చైతు ఇంకా సామ్ ని ఫాలో అవుతున్నాడా?

ఇకపోతే, విడాకుల అనంతరం సమంత భౌతికంగా మానసికంగా కూడా చైతూ జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. ఈ కోవలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్‌ చేసిన సామ్‌ రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్‌ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్‌ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది.

Samantha: స‌మంత‌ను ఇక ఎవరూ ఆపలేరు.. సామ్ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా హాలీవుడ్ ఫైట్ మాస్టర్!
మరి చైతు పరిస్థితి?

ఇదిలా ఉండగా మరోవైపు చై మాత్రం సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం సమంతతో ఉన్న ఫోటోలను ఇంకా పదిలంగా దాచుకున్నాడు. ఇది గమనించిన సో కాల్డ్ అక్కినేని అభిమానులు చై ఇంకా సామ్ ని మర్చిపోలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. కాగా 2017, అక్టోబర్‌6న హిందూ, క్రిస్టియన్‌ పద్ధతిలో పెళ్లి చేసుకున్న చై-సామ్‌ గతేడాది అక్టోబర్‌2న విడిపోయిన సంగతి తెలిసిందే.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?