NewsOrbit
న్యూస్ సినిమా

Varun Tej: మెగా ప్రిన్స్ మరోటి మొదలెట్టాడు..!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ త్వరలో గని సినిమాతో రాబోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ జోనర్ సినిమాలతో వచ్చి స్టార్ స్టేటస్ సాధించిన వరుణ్ సంపాదించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో వేరియెస్ సినిమాలు చేస్తూ వస్తుందీ ఈ మెగా హీరోనే. గత చిత్రం గద్దలకొండ గణేశ్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. అయితే, మళ్ళీ వరుణ్ నుంచి కొత్త సినిమా రావడానికి దాదాపు నాలుగేళ్ళు సమయం పట్టింది. కోవిడ్ కారణంగా ఈ సినిమా గత ఏడాది నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

varnun-tej-latest-movie-started
varnun-tej-latest-movie-started

ఇక ఎట్టకేలకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన గని చిత్రం ఏప్రిల్ 8, 2022న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ  సినిమాలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీత అందిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Varun Tej: మళ్ళీ ఇంతకాలానికి నిర్మాతగా నాగబాబు ఎంట్రీ..!

ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలుండగా రిలీజ్‌కు ముందే వరుణ్ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తాజా చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దుబాయ్‌లో ఈ సినిమా షెడ్యూల్ సాగుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం మొదలుపెట్టడం విశేషం. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడు కావడం. ఆరెంజ్ ఘోర పరాజయం తర్వాత మళ్ళీ ఇంతకాలానికి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై బివిఎస్ఎన్ ప్రసాద్ – నాగ బాబు నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju