NewsOrbit
న్యూస్ సినిమా

RRR: సీన్ మొత్తం రివర్స్..బాలీవుడ్‌లో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు..!

RRR Movie Review: Visual Wonder But... Some

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన భారీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ మూవీ గతవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మ్యాజిక్ ఫిగర్స్‌ను నమోదు చేస్తోంది. నెగిటివ్ టాక్ కొన్ని గాసిప్స్ మధ్య కూడా ఆర్ఆర్ఆర్ డే వన్ వసూళ్ళు రూ 223 కోట్లు వచ్చిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ వదిలి ప్రకటించారు. అయితే, ఈ సినిమాకు హిందీ ఇండస్ట్రీలో ఫస్ట్ డే వసూళ్ళు బాగా నిరాశ పరచాయి.

scene is reversed in bollywood regarding rrr-
scene is reversed in bollywood regarding rrr-

కానీ, ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిందట. మూడవ రోజు నుంచి అదిరిపోయే వసూళ్ళు వస్తున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఐపిఎల్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్‌కు ఆశించిన వసూళ్ళు రావడం కష్టమని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఆ ప్రభావం ఈ సినిమా మీద ఏమాత్రం పడలేదు. అన్నీ భాషల బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమా మంచి వసూళ్ళు దక్కించుకుంటోంది.

RRR: మిగతా చోట్ల ఒక్క రోజులో అత్యధిక కలెక్షన్స్..!

హిందీలో ఫస్ట్ డే 19 కోట్లు మాత్రమే రాగా, శనివారం రూ.24 కోట్లు రాబట్టింది. ఇక ఆదివారం ఒక్క రోజే రూ. 31.50 కోట్ల వరకు వసూలు చేసి హాట్ టాపిక్‌గా మారింది. 3వ రోజు ఆదివారం కావడంతో సినిమా చూసేందుకు భారీ స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా మాస్ సెంటర్లలో అనూహ్యమైన స్పందన రావడం విశేషం. దీంతో కరోనా పాండమిక్ తర్వాత నార్త్ మార్కెట్ అలాగే, మిగతా చోట్ల ఒక్క రోజులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది ఆర్ఆర్ఆర్. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ..జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

Related posts

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N