NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Egg: గుడ్డుకి డయాబెటిస్ కి ఇంత సంబంధం ఉందా.!? విస్తుపోయే నిజాలు తెలిపిన పరిశోధకులు..!

Egg: ప్రతి రోజు ఒక కోడిగుడ్డు తినమని చాలా మంది వైద్యులు చెబుతారు.. గుడ్డులోని ప్రోటీన్ల వల్ల శరీరానికి మేలు చేస్తాయి.. రోజు ఒకటికి మించి ఉడికించిన కోడిగుడ్లు తింటున్నారా..!? అయితే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని మీకు తెలుసా..!? ఉడకబెట్టిన గుడ్డు రోజు తింటే డయాబెటిస్ వచ్చే రిస్క్ 60 శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది.!

Regularly Eat Egg: It Attack Chances of Diabetes
Regularly Eat Egg: It Attack Chances of Diabetes

చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే ప్రకారం.. కోడుగుడ్డు పచ్చసొనలో ఉండే కొలీన్ అనే పదార్థం శరీరంలో ఆక్సీకరణం పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు ఎనిమిది వేల మందికి పైగా గుడ్డు తినేవారిలో ఈ పరిశోధనలు చేయగా వారిలో కూడా మార్పులు కనిపించాయి. గుడ్డు తినే వారిలో శారీరక శ్రమ తగ్గుతుందని తేలింది. గుడ్డులో ఉండే పచ్చసొన లో 200 Mg కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు హాని కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది.

Regularly Eat Egg: It Attack Chances of Diabetes
Regularly Eat Egg: It Attack Chances of Diabetes

అందువలన పచ్చసొన లేకుండా తినడం మంచిది అని చెబుతున్నారు. ఉడికించిన తెల్లసొన తినమని సలహా ఇస్తున్నారు. పైగా పచ్చసొన కూడా తినాలనుకుంటే అందులో కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోనీ తినమని చెబుతున్నారు. హాఫ్ బాయిల్డ్ ఎగ్ అయితే మరి మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పచ్చసొన మంచిది. ప్రతిరోజు ఉడికించిన గుడ్డలోని పచ్చసొన తీసుకోవడం వలన డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N