NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP New Districts: కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఫిక్స్..ఉగాది నాడు కాదు..

AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల 4వ తేదీ (ఏప్రిల్) నుండి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ముందుగా ఉగాది పర్వదినం రోజున నూతన జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల వాయిదా వేశారు. కొత్త జిల్లాలను ఏప్రిల్ 4వ తేదీ నుండి ఉదయం 9.05 గంటల నుండి 9.45 గంటల మధ్య ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP New Districts Formation on apr 4th
AP New Districts Formation on apr 4th

 

Read More: AP Govt: ఏపిలో 2,156 మంది తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం బిగ్ షాక్..! ఉగాది ముందు రోజు నుండి వాళ్లు ఇళ్లకే..

AP New Districts: ఏప్రిల్ 4వ తేదీ కొత్త జిల్లాల అవతరణ

కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేడు జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ సమీక్ష వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా 4వ తేదీ కొత్త జిల్లాల ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి 1100లకు పైగా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. మార్పులు చేరులతో ఈలోపుగా తుది నోటిపికేషన్ విడుదల చేస్తారు. కాగా కొత్త జిల్లాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్ గా ఆమోదం తెలిపింది కేబినెట్. కొత్తగా 13 జిల్లాలతో పాటు 21 రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు చేశారు.

 

ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం

ఏప్రిల్ 6వ తేదీన వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం నిర్వహిస్తారు. కొత్త జిల్లాల ఆవిర్భావం, వాలంటీర్ల సత్కారం, వసతి దీవెన కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ జి విజయకుమార్, ఐటీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, లా సెక్రటరీ వి సునీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju