NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ లేకుండా ‘భవదీయుడు భగత్‌సింగ్’ షూట్ మొదలు పెడుతున్న దర్శకుడు..కారణం ఇదే..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ మీదకు వచ్చేస్తున్నాయి. వాస్తవంగా అయితే, ఈ పాటికే మరో సినిమా కూడా రిలీజ్ కావాల్సింది. ఆ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటించడం షూటింగ్స్ కోసం దర్శక, నిర్మాతలకు డేట్స్ ఇచ్చేయడం చక చకా జరిగిపోయాయి. కానీ, అన్నీ ప్లాన్స్‌ను తారుమారు చేసింది కరోనా. వరుసగా మూడు వేవ్స్‌లో వచ్చిన కరోనా కారణంగా పవన్ సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటీవలే ఆయన భీమ్లా నాయక్ సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నారు.

planning bhavadiyudu bhagath singh without pawan-kalyan
planning bhavadiyudu bhagath singh without pawan-kalyan

ఇక ఈ నెల 8వ నెల నుంచి క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 15 నెలలుగా చిత్రీకరణ దశలో ఆగిపోయిన ఈ సినిమాపై కొన్ని నెలలుగా ఎన్నో సందేహాలు. ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవడం కష్టమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరో రెండు రోజుల్లో వీరమల్లు షూటింగ్‌లో పవన్ పాల్గొనబోతున్నారని మేకర్స్ నుంచి హింట్స్ వస్తున్నా కూడా మళ్ళీ ఈ సినిమాకు పవన్ బ్రేక్ వేశారని మళ్ళీ ఎప్పుడు సెట్స్‌లోకి అడుగు పెడతారో అంటూ ప్రచారం చేశారు. కానీ, అనుకున్నట్టుగానే పవన్ వీరమల్లు షూటింగ్‌లో జాయిన్ అయి శరవేగంగా భారీ యాక్షన్ సీన్స్ చేసేస్తున్నారు.

Pawan Kalyan: వచ్చే ఏడాది హరిహర వీరమల్లు, భవదీయుడు చిత్రాలను పవన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదే ఊపులో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించాల్సిన భవదీయుడు భగత్‌సింగ్ కూడా సెట్స్ మీదకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. అయితే, తాజా సమాచారం మేరకు జూన్ నుంచి హరీశ్ శంకర్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందు పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. వీరమల్లు కోసం పవన్ బల్క్ డేట్ ఇచ్చారు. అప్పటి వరకు ఆగితే ఇంకా భవదీయుడు ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ఏడాదికి పైగా ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అందుకే, కొంత టాకీపార్ట్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరమల్లు టాకీ పార్ట్ కంప్లీట్ చేసి పవన్ ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేస్తారు. ఇక వచ్చే ఏడాది హరిహర వీరమల్లు, భవదీయుడు చిత్రాలను పవన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N