NewsOrbit
సినిమా

Naga Chaitanya: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. చైతన్య మరో ఇంటివాడు కాబోతున్నాడు?

Naga Chaitanya: విడాకుల అనంతరం చైతు, సామ్ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. చైతు సంగతి దేవుడెరుగు కానీ సమంత మాత్రం మంచి స్పీడుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇది నిజ‌మో అబ‌ద్ధ‌మో తెలియదు గాని ఓ వార్త టాలీవుడ్ వ‌ర్గాల్లో చెక్కర్లు కొడుతోంది. గత సంవత్సరం అక్టోబ‌ర్ 2న చైతు, స‌మంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం స‌మంత కాస్త డిప్రెషన్లోకి వెళ్లినట్టు అనిపించినా, తరువాత పుంజుకొని కెరీర్ పైన పూర్తి దృష్టి సారించింది. చైతు కూడా రకరకాల ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నాడు. కాగా ఇపుడు చైతు గురించి ఓ వార్త బయటకు వచ్చింది.

Good news for Akkineni Naga Chaitanya fans
Good news for Akkineni Naga Chaitanya fans

Naga Chaitanya: చైతు మరో పెళ్లి తంతు?

చైతు బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో క‌లిసి ‘లాల్‌చ‌ద్దా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. స‌మంత కూడా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా ఛాన్సులు కొట్టేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చైతుకు సెకండ్ మ్యారేజ్ చేసేందుకు నాగార్జున రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గ‌తంలో అఖిల్ – చైతు మ్యారేజ్‌ల‌ను ఒకేసారి చేసేయాల‌ని నాగ్ అనుకున్నాడు. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన అప్పుడు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అలాగే చైతు పెళ్లి కూడా పెటాకులు అయింది. అఖిల్ మాట పక్కన పెడితే, చైతు మేటర్ సెటిల్ చేద్దామని నాగ్ అనుకున్నట్టు సమాచారం.

Good news for Akkineni Naga Chaitanya fans
Good news for Akkineni Naga Chaitanya fans

పెళ్లి కుమార్తె ఎవరు?

విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల కుటుంబానికి చెందిన యువ‌తితో చైతు సెకండ్ మ్యారేజ్ ఫిక్స్ చేసే ఆలోచనలో నాగ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ యువ‌తి అమెరికాలో MBA పూర్తి చేసిందట. ఈ సారి నాగార్జున త‌న సొంత సామాజిక వ‌ర్గమైన క‌మ్మ వ‌ర్గానికి చెందిన సంప్ర‌దాయ కుటుంబంతోనే వియ్యం అందుకోబోతున్నాడని భోగట్టా. ఏదేమైనా చైతు ఎంతో ఇష్ట‌ప‌డ్డ తొలి మ్యారేజ్ లైఫ్ అనుకున్న‌ట్టుగా స‌క్సెస్ కాలేదు. ఇక రెండో మ్యారేజ్‌ అయినా చైతు వైవాహిక బంధం 3 పువ్వులు, 6 కాయ‌లుగా కొనసాగాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N