NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: మాస్ సాంగ్ షూటింగ్‌లో సూపర్ స్టార్..

Sarkaru Vaari Paata: పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్టైలిష్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, మహేశ్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

super star is in mass song shooting at sarkaru-vaari-paata
super star is in mass song shooting at sarkaru-vaari-paata

తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైనల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ నిర్మించిన మాసివ్ సెట్ లో కంప్లీట్ మాస్ మసాలా సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ అంటే మాస్ స్టెప్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన కళావతి సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ పాటలోని స్టెప్స్ పలువురు సినీ తారలు కూడా వేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Sarkaru Vaari Paata: పోకిరిలో ఉన్న సోలో సాంగ్ మాదిరిగా..

కాగా, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సాంగ్ పోకిరిలో ఉన్న సోలో సాంగ్ మాదిరిగా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే అంతకు మించే అని చిత్రబృందం చెబుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఉన్న మాస్ సాంగ్ మైండ్ బ్లాక్ మాదిరిగా ఈ మాస్ సాంగ్ కూడా మైండ్ బ్లాక్ చేస్తుందని అభిమాను లు చెప్పుకుంటున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడవ సాంగ్ కూడా రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి మహేశ్‌కు సర్కారు వారి పాట ఏ రేంజ్ హిట్ ఇస్తుందో.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju