NewsOrbit
సినిమా

Niharika: ఇన్‌స్టాలోకి నిహారిక రీఎంట్రీ..3 పాఠాలు నేర్చుకున్నా అంటూ షాకింగ్ పోస్ట్‌!

Niharika: మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. `ముద్దపప్పు ఆవకాయ్` అనే వెబ్ సిరీస్‌తో న‌టిగా మారింది. ఆ త‌ర్వాత `ఒక మనసు` మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక‌.. హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం ఇలా ప‌లు చిత్రాలు చేసింది.

కానీ, అవేంటి ఆమెకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. దీంతో తండ్రి కోరిక మేర‌కు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి చేసుకుని వైవామిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత న‌టిగా సినిమాలేమి చేయ‌క‌పోయినా.. నిర్మాత‌గా మారి ప‌లు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే నిహారిక‌.. గ‌త కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీ-యాక్టివేట్ చేయ‌డంతో ర‌క‌ర‌కాల పుకార్లు తెర‌పైకి వ‌చ్చాయి. కొంద‌రు ఆమె గర్భవతి అయిందని ప్ర‌చారం చేయ‌గా.. మరికొంద‌రు ఆమె తన భర్త నుంచి ఏకంగా విడిపోయిందంటూ రూమ‌ర్స్‌ను క్రియేట్ చేశారు.

కానీ, అవేమి నిజం కాలేదు. ఇక‌ తాజాగా నిహారిక ఇన్‌స్టాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, ఓ షాకింగ్ పోస్ట్ కూడా పెట్టింది..` 8 వారాల ఇన్‌స్టాగ్రామ్‌ బ్రేక్‌ నుంచి నేను 3 పాఠాలు నేర్చుకున్నా.. 1.ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, 2. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను, 3. ప్ర‌స్తుతం నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను` అని పేర్కొంటూ ఓ పిక్ ను షేర్ చేసింది. దీంతో ఈమె రీఎంట్రీ పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/Cc-W_YspE2F/?utm_source=ig_web_copy_link

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N