NewsOrbit
సినిమా

Balakrishna: నందమూరి ఫాన్స్ కాలర్ ఎగరేసే రీతిలో బాలయ్య సినిమా టైటిల్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..??

Balakrishna: వరుస ఫ్లాపులలో ఉన్న బాలకృష్ణ గత ఏడాది “అఖండ”తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో రికార్డు స్థాయి కలెక్షన్ లు  రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా కళ్లుచెదిరే కలెక్షన్ సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి బోయపాటి టేకింగ్, బాలయ్య యాక్టింగ్.. థియేటర్ లో “అఖండ” చూస్తున్న ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. సినిమా విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య బాబు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ప్రాజెక్టులను ఓకే చేయటం తెలిసిందే. anil ravipudi balakrishna movie details

ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్న గోపీచంద్ మలినేని బాలయ్యనీ ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవల కంప్లీట్ అయినట్లు అనిల్ రావిపూడి చెప్పటం జరిగింది. బాలయ్య నీ నందమూరి ఫ్యాన్స్ ఏ రీతిగా చూడాలని అనుకుంటున్నారో… అదేవిధంగా చూపించనున్నట్లు తన మార్క్ కామెడీ కూడా ఉండనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి “అన్నగారు” అనే టైటిల్ పెట్టడానికి అనిల్ రావిపూడి డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. anil ravipudi balakrishna movie details

ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో నందమూరి ఫాన్స్.. తిరుగులేని టైటిల్ అని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా టైటిల్ కి తగ్గ హిట్ పడితే నందమూరి ఫ్యాన్స్ కాలర్ లో మరోసారి ఎగరేయడం గ్యారెంటీ అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. నందమూరి బ్రాండ్ తెలుగు వారి గుండెల్లో పడటంలో పితామహుడు స్వర్గీయ తారక రామారావు ని అందరూ అభిమానంతో అన్నగారు అని అప్పట్లో పిలవడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఆ టైటిల్ తో బాలకృష్ణ సినిమా రావడం అంటే.. ఖచ్చితంగా సినిమాకి మరో గ్లామర్ అదనంగా వచ్చినట్లే అని ఈ వార్తపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలోనే అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు.. టైటిల్ కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ప్రకటించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

Related posts

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri