NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

EX Minister Narayana: నారాయణకు చిత్తూరు కోర్టు నోటీసులు .. బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

EX Minister Narayana: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ పై చిత్తూరు కోర్టు నేడు విచారణ జరిపింది. టెన్త్ క్లాస్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఈ నెల 10వ తేదీన చిత్తూరు పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా 11వ తేదీ తెల్లవారుజామున నాల్గవ అదనపు జడ్జి బెయిల్ మంజూరూ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉందనీ, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం నేడు చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

Chittoor Court issued notice to EX Minister Narayana
Chittoor Court issued notice to EX Minister Narayana

EX Minister Narayana: ఈ నెల 24 వతేదీ విచారణ

ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. నారాయణకు దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్ చట్ట విరుద్దమన్నారు. సెక్షన్ 435, 437, సెక్షన్ 18 సీఆర్పీసీ కింద నమోదు అయిన కేసులో సొంత పూచికత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేయడం న్యాయబద్దంగా లేదని చెప్పారు. నారాయణ విద్యాసంస్థలకు చైర్మన్ గా లేరు అన్న కారణంతోనే బెయిల్ ఇచ్చారనీ, కుట్ర పన్నడానికి చైర్మన్ పదవి అవసరం లేదనీ, ఈ కేసులో ముద్దాయిలు ఇచ్చిన పత్రంలోనే నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై నారాయణకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ.. కేసు విచారణను ఈ 24వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?