NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Gyanvapi mosque: అమెరికా మ్యూజియంలో 154 సంవత్సరాల క్రితం బయటపడ్డ జ్ఞానవాపి మసీదు ప్రాంగణం ఫోటో..!!

Gyanvapi mosque: ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి మసీదు పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. జ్ఞానవాపి మసీదుకి ముందు ఆ ప్రాంగణంలో కాశీ విశ్వనాథ్ ఆలయం తెలపటం మాత్రమేకాక ఇటీవల వీడియో సర్వే శివలింగాలు మరికొన్ని దేవతా విగ్రహాలు కూడా బయటపడ్డాయి.

Picture clicked by British photographer Samuel Bourne in 1868

దీంతో ఐదుగురు మహిళలు స్థానిక కోర్టును ఆశ్రయించటం అక్కడ నిత్య పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. దీంతో శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని.. మరోపక్క నమాజ్ చేసుకోడానికి కూడా అనుమతి ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ కోర్ట్ నీ గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

Rare 154-year-old picture of Gyanvapi campus

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవుతూ ఉండగా మరో పక్క వారణాశి జిల్లా కోర్టులో వాదనలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ మేరకు వారణాసి కోర్టు మే 26వ తారీకు గురువారం వాయిదా వేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో 154 సంవత్సరాల క్రితం నాటి జ్ఞానవాపి ప్రాంగణం ఫోటో ఇప్పుడు బయటపడింది. ఫోటోలలో అనేక వాస్తవాలు వెలుగులోకి రావడం జరిగాయి.

Hindu symbols and idols of gods and goddesses in Gyanvapi mosque

బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ శామ్యూల్ బోర్న్ అనే అతను జ్ఞానవాపి మసీదు ప్రాంగణం వద్ద 154 సంవత్సరాల క్రితం ఫోటోలు తీసినట్లు “దా మ్యూజియమ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” హోస్టన్ అమెరికాలో బయటపడింది. తీసిన ఫోటో లో హిందూ దేవాలయానికి సంబంధించి.. పిల్లర్ లు.. మరియు గంటలు ప్రస్తుత జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Picture preserved in 'The Museum of Fine Arts' in Houston, US

ఈ ఫోటో మ్యూజియాం గ్యాలరీలో నంది అదేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహాలు మరికొన్ని దేవతా విగ్రహాలు అప్పట్లోనే వెలుగులోకి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ శామ్యూల్ బోర్న్ తీసిన ఫోటో..ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. జ్ఞానవాపి మసీదుకి ముందే ఈ ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు వస్తున్న వార్తలకి మరింత బలం చేకూరింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?