NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Ban On Private Practice: కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సర్కార్ వైద్యులకు బిగ్ షాక్

Ban On Private Practice: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు విషయంలో కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నిబంధనల సవరణ తీసుకువచ్చింది. ప్రైవేటు ప్రాక్టీసు నిషేదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 56ను విడుదల చేసింది. ప్రైవేటు ప్రాక్టీసు నిషేదం కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా సర్కార్ దవాఖానాల్లో చేరే వైద్యులు ఇక ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

TS Govt Orders Ban On Private Practice
TS Govt Orders Ban On Private Practice

 

సర్కార్ దవాఖానాల్లో పని చేస్తున్న ఎక్కువ మంది వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం ఉండటం, ప్రైవేటు ప్రాక్టీసుకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఖాళీగా ఉన్న 12,755 వైద్య సిబ్బంది (వైద్యులు, స్టాఫ్ నర్స్, ఎఎన్ఎంలు, పారా మెడికల్ స్టాఫ్) భర్తీకి చర్యలు చేపడుతోంది. ఈ నియామకాల సమయంలోనే ప్రభుత్వ వైద్యుల విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju