NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Nani: మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో తాను ఉన్నట్లు వచ్చిన వార్తల పై రియాక్ట్ అయిన నాని..!!

Mahesh Nani: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు గత నెలలో హైదరాబాద్ లో జరిగాయి. త్వరలోనే సినిమా యూనిట్ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ కానుంది. అయితే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. అయితే వచ్చిన వార్తలపై తాజాగా నాని క్లారిటీ ఇచ్చారు. “అంటే సుందరానికి” సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాని.. మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్టులో తాను ఉన్నట్లు వార్తలపై రియాక్ట్ అయ్యారు.

Ante Sundaraniki movie start Nani reacts on the news about him working with Mahesh Babu and Trivkram for an upcoming movie.

nani gave clarity on mahesh trivikram movie
Ante Sundaraaniki Movie Start Nani reacts on news of upcoming movie with Sarkaru Vaari Paata movie start Mahesh Babu and director Trivikram

Is Nani in talks with Mahesh Babu and Trivikram for a multi-star movie?

మహేష్ మూవీలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపారేశారు. దీంతో మహేష్ సినిమాలో నాని అన్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టి నట్లు అయింది. ఇదిలా ఉంటే “అంటే సుందరానికి” సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. జూన్ 9వ తారీకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. జూన్ పదవ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమాలో నాని డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు.

Nani answers the question of a movie with Mahesh Babu and Trivikram.

ఇక మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జూలై నెలలో స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉంటుండడంతో సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది అని టాక్. అయితే ఈ సినిమాని ఆరు నెలలోపే పూర్తి చేసే రీతిలో త్రివిక్రం సరికొత్త షెడ్యూల్స్ ప్రిపేర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో ఈ మధ్యలో వచ్చిన గ్యాప్.. కారణంగా మహేష్ మూవీని చాలా త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri