NewsOrbit
సినిమా

Sai Pallavi: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ .. హీరోయిన్ సాయి పల్లవి పై సంచలన వ్యాఖ్యలు..!!

Karan Johar tweets about Sai Pallavi after the launch of Virata Parvam trailer

Sai Pallavi: బాలీవుడ్ నిర్మాణ సంస్థ లో అతి పెద్ద బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ అధినేతగా కరణ్ జోహార్ చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. నిర్మాతగా మాత్రమే కాదు దర్శకుడిగా … స్క్రీన్ రైటర్ గా, నటుడిగా రాణించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు సౌత్ ఇండస్ట్రీ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలను… కరణ్ జోహార్  ఇటీవల లాంచ్ చేస్తూ వస్తున్నారు.

Sai Pallavi
The raw beauty of Sai Pallavi and her acting skills made an everlasting impression on Karan Johar.

 

అంతేకాదు బాలీవుడ్ లో సదరు సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకల బాధ్యతను కరణ్ జోహార్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. బాహుబలి 2, RRR వంటి భారి సినిమాలను ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది.

 

 

Sai Pallavi in Virata Parvam
Sai Pallavi in her upcoming movie Virata Parvam. Image Credit: Instagram

 

ఇక ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ దర్శకులతో కూడా కలిసి పని చేయడానికి కరణ్ జోహార్ ఇటీవల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” కి సహ నిర్మాతగా వ్యహరించడం జరిగింది.

 

karan johar interesting comments on sai pallavi
Karan Johar tweets about Sai Pallavi. Karan Johar says that he is the biggest fan of Sai Pallavi.

 

Karan Johar’s fandom for Virata Parvam actress Sai Pallvi, check out his tweet about Sai Pallavi.

అంతమాత్రమే కాదు సౌత్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ప్రతి సినిమా విషయంలో కరణ్ జోహార్ ఇటీవల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల దగ్గుబాటి రానా , సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన “విరాటపర్వం” ట్రైలర్ రిలీజ్ కావడం తెలిసిందే. యుద్ధం మధ్యలో లవ్ స్టోరీ అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన “విరాటపర్వం” ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. “విరాటపర్వం” ట్రైలర్ పై చాలా మంది స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ట్రైలర్ చూసి తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

Karan Johar is impressed by both Sai Pallavi and the launch of Virata Parvam trailer. Karan Johar congratulates Rana and expresses his fandom for Sai Pallavi.

“విరాటపర్వం” ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా చూడటం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. రానా నువ్వు సూపర్ అంటూ… రానా పోస్ట్ చేసిన ట్రైలర్ ట్వీట్ కి రీ ట్వీట్ చేస్తు కరణ్ జోహార్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో హీరోయిన్ సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ అంటూ కరణ్ జోహార్ తన అభిమానం చాటడంతో.. ఆయన పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద నిర్మాతగా దర్శకుడిగా ఉన్న ఆయన సాయి పల్లవిని పొగడటం.. బాలీవుడ్ మీడియాలో సైతం చర్చనీయాంశంగా మారింది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar