NewsOrbit
న్యూస్ హెల్త్

Mixed Vegetable: ఇడ్లీ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే ఒక్క ముక్క కూడా వదలరు..!

Mixed Vegetable: ఇడ్లీ మనం తీసుకునే అల్పాహారాలలో ఒకటి.. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇడ్లీ తినడానికి కొంతమంది ఇష్టపడరు.. అలాగే ప్రతిసారి మామూలు ఇడ్లీలానే కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకునే వారి కోసమే మిక్స్డ్ వెజిటేబుల్ ఇడ్లీ.. ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

mixed Vegetable Idly Preparation Procedure
mixed Vegetable Idly Preparation Procedure

మిక్సిడ్ వెజిటేబుల్ ఇడ్లీ తయారీ విధానం..

ఇడ్లీ పిండి రెండు కప్పులు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు అర కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, బీన్స్ ముక్కలు అరకప్పు, బీట్ రూట్ ముక్కలు అరకప్పు.

ఇడ్లీ పిండి లో సన్నగా తరిగిన క్యారెట్ , బీట్ రూట్, బీన్స్, క్యాప్సికం, ముక్కలు వేసి బాగా కలపాలి. ఇందులో చిటికెడు ఉప్పు కాస్త జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సాధారణంగా ఎలా అయితే ఇడ్లీ పెట్టుకుంటామో అలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకుని.. ఇడ్లీ పాత్రలో పెట్టి పది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. అంతే మిక్సిడ్ వెజిటేబుల్ ఇడ్లీ రెడీ..

mixed Vegetable Idly Preparation Procedure
mixed Vegetable Idly Preparation Procedure

లేదంటే ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి అందులో పైన చెప్పుకున్న ముక్కలు అన్నింటినీ కలుపుకుని.. ఆ ముక్కలను ముందుగా ఇడ్లీ రేకుల పై కొద్దిగా పెట్టి వాటిపైన ఇడ్లీ పిండి పెట్టుకోవాలి. ఇక మామూలుగానే ఇడ్లీ ఉడికించుకోవాలి. ఈ రెండింటిలో మీకు ఎలా నచ్చితే అలాగా మిక్సిడ్ వెజిటేబుల్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఈ వేడి వేడిగా ఈ ఇడ్లీలోకి కరివేపాకు కారం, కొబ్బరి పచ్చడి, పుదీనా చట్నీ, పల్లి పచ్చడి తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?