NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: దేశంలో నిరుద్యోగ యువతకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

PM Modi: నిరుద్యోగు యువతకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో లక్షల సంఖ్యలో ఖాళీలను ఉన్న ఉద్యోగాలను ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. దీంతో దేశంలోని నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరో పక్క స్వపక్షానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ కూడా మోడీ సర్కార్ ను విమర్శించారు. మూడు దశాబ్దాల్లోనే నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకుందనీ, ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 60 లక్షల మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.  ఈ తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీకి ఆదేశాలు జారీ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. వచ్చే ఏడాదిన్నర కాలంలో పది లక్షల నియామకాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని శాఖల్లోని ఖాళీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేశారు.

PM Modi given good news to unemployed Youth
PM Modi given good news to unemployed Youth

 

మోడీ కీలక ఆదేశాలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూనే కేంద్రం ఇచ్చిన హామీలను మరో సారి గుర్తు చేశారు వరుణ్ గాంధీ. నిరుద్యోగ యువత బాధను అర్ధం చేసుకున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అంటూ కొత్త ఉద్యోగాల కల్పనతో పాటుగా మంజురై ఖాళీ గా ఉన్న కోటికి పైగా నియామకాలను భర్తి చేయాలని కోరారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ సూచించారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N