NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత..మొహాలీలోని ఆసుపత్రిలో చేరిక

Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైయ్యారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించినట్లు సమాచారం. అనారోగ్యం నుండి వంశీ ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తొంది.

Breaking MLA Vallabhaneni Vamsi sick
Breaking MLA Vallabhaneni Vamsi sick

ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (హైదరాబాద్)లో గత ఏడాది వల్లభనేని వంశీ సీటు సాధించారు. ప్రస్తుతం వంశీ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఎఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుండి పంజాబ్ లోని మొహాలీ క్యాంపస్ నుండి అఫ్ లైన్ క్లాసులకు వంశీ హజరు అవుతున్నారు. ప్రస్తుతం మూడవ సెమిస్టర్ క్లాసులు జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం ఈ క్లాసులకు హజరైన వంశీ చేతికి తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో ఆయన మొహాలీలోని ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు వంశీకి ఈసీజీ, 2 డీ ఎకో, వంటి పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం.  వంశీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలియడంతో గన్నవరం ప్రాంతంలో ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. పలువురు వైసీపీ నేతలు వంశీ ఆరోగ్యంపై వాకబు చేసి పరామర్శించినట్లు తెలుస్తొంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju