NewsOrbit
Entertainment News ట్రెండింగ్ సినిమా

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ … సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య(Ramya).. ఇటీవల బెంగళూరులో(Bengaluru) మీడియా సమావేశం నిర్వహించి.. నటి పవిత్ర లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన భర్త తనకి దక్కకుండా పవిత్ర లోకేష్.. చేస్తుందని ఆరోపించింది. ఇదే సమయంలో తనకి విడాకులు ఇవ్వకుండానే.. నరేష్.. పవిత్ర లోకేష్ నీ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ రమ్య ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలోనే నరేష్ కి రెండు పెళ్లిళ్లు కాగా.. రమ్య మూడో భార్య. అయితే చాలా కాలం నుండి రమ్య… నరేష్ దూరంగా ఉంటున్నారు. అయితే అంతకుముందు “మా”(MAA) ఎలక్షన్స్ టైం లో నరేష్ పోటీ చేసిన క్రమంలో.. పవిత్ర లోకేష్.. నరేష్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించింది.

Naresh’s third wife ramya attacks Pavithra Lokesh with a sandal

అప్పటినుండి వీరిద్దరి మధ్య బంధం మరింత బలంగా మారింది. ఇదిలా ఉంటే రమ్య ఇటీవల చేసిన కామెంట్లకు నరేష్ స్పందిస్తూ పవిత్ర లోకేష్ తనకు కేవలం స్నేహితురాలు వంటిది.. ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఇదే తరుణంలో పవిత్ర లోకేష్… రమ్య కావాలని నన్ను బ్యాడ్ చేయాలని హైదరాబాదు నుండి బెంగళూరులో మీడియా సమావేశం పెట్టిందని మండిపడ్డారు. నిజంగా కుటుంబంలో సమస్యలు ఉంటే.. నరేష్ తో మాట్లాడుకోవాలి. రమ్య నా గురించి మీడియా సమావేశం పెట్టడం ఏంటి అని ప్రశ్నించింది. నరేష్ తెలుగులో ఫేమస్ యాక్టర్. నరేష్ కి ఆత్మీయ అవసరంగా.. మానసికంగా అండగా నిలుస్తున్నాను అంటూ.. రమ్య చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ కౌంటర్ ఇచ్చింది.

ఈ ప్రకటనల అనంతరం రమ్య  ఆదివారం ఉదయం మైసూర్(Mysuru)లో ఓ హోటల్ లో  నరేష్.. పవిత్ర లోకేష్ జంట ఉన్నారని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి వాళ్లపై దాడికి దిగింది. పోలీసులు ఉన్నా గాని ఏకంగా చెప్పు తీసుకుని మరి.. నరేష్, పవిత్ర లోకేష్ పై విరుచుకుపడింది. ఈ మొత్తం తతంగం వీడియోలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తనపై దాడి చేయడానికి వచ్చిన రమ్యనీ మరింత రెచ్చగొట్టే రీతిలో నరేష్ వ్యవహరించాడు. మైసూర్ హోటల్ లో రమ్య ఈ రీతిలో చెప్పుతో.. నరేష్, పవిత్ర లోకేష్ లపై దాడికి పాల్పడిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N