NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

రవితేజ “క్రాక్” సినిమాపై నిర్మాత సి. కళ్యాణ్ కాంట్రవర్సీ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సి. కళ్యాణ్ అందరికీ సుపరిచితుడే. ఇండస్ట్రీకి సంబంధించి అనేక విషయాలలో పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి సి. కళ్యాణ్… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన “క్రాక్” సినిమాపై కాంట్రవర్సీ కామెంట్ చేశారు. మేటర్ లోకి “క్రాక్” సినిమా తనదేనని తెలిపారు. తమిళంలో విజయ సేతుపతి హీరోగా తెరకెక్కిన “సేతుపతి” హక్కులను మొదట తానే కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

producer c,kalyan contraversy comments on raviteja krack movie

అయితే అదే సినిమాను క్రాక్ టైటిల్ పేరుతో డైరెక్టర్ గోపీచంద్ కాపీ చేశారు. విలన్ పాత్ర మార్పులు చేసి నాకు వినిపించారు. అయితే అతడు సినిమా చేయడానికి ఆసక్తిగా ఉండటంతో.. సేతుపతి హక్కులను గోపీచంద్ మలినేనికి వదిలేసాను అని సి. కళ్యాణ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. క్రాక్ రవితేజ కెరీర్ ని మలుపు తెప్పిన సినిమా. గత ఏడాది జనవరి మాసంలో రిలీజ్ అయిన క్రాక్… రవితేజ కెరీయార్ లో సూపర్ డూపర్ హిట్ అయింది.

producer c,kalyan contraversy comments on raviteja krack movie

సరిగ్గా మొదటి లాక్ డౌన్ తర్వాత … దేశంలో సినిమా ధియేటర్లు ఓపెన్ అయిన తర్వాత… రిలీజ్ అయిన పెద్ద సినిమా క్రాక్. కరోనా కారణంగా సినిమా థియేటర్ కి ప్రజలు వస్తారో లేదో అనే సందేహంలో ఉన్న సమయంలో ధైర్యం చేసి రవితేజ థియేటర్ లో క్రాక్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సినిమాకి అద్భుతమైన టాక్ రావటం విజయం సాధించడంతో…క్రాక్ హిట్ నీ రవితేజ తో పాటు ఇండస్ట్రీ ఆస్వాదించింది. అటువంటి ఈ సినిమాపై విడుదలైన ఏడాదిన్నర తర్వాత సి. కళ్యాణ్.. స్టోరీ నాదే అని కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri