NewsOrbit
Entertainment News సినిమా

తన వందవ సినిమా బాధ్యతను చిరంజీవి డైరెక్టర్ చేతిలో పెట్టిన నాగార్జున..??

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో “ఘోస్ట్” అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. నాగార్జున కెరియర్ లో ఇది 99 వ సినిమా. “ది గోస్ట్” తర్వాత చేయబోయేది 100వ సినిమా. దీంతో నాగార్జున 100వ సినిమా ఏ దర్శకుడు చేస్తారు అనే దాని విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. చాలామంది దర్శకుల పేర్లు ఇటీవల వినపడ్డాయి. కే రాఘవేంద్రరావు తో పాటు మరి కొంత మంది స్టార్ దర్శకుల పేర్లు బయటికి వచ్చాయి.

Nagarjuna who put the responsibility of his hundredth film in the hands of director Chiranjeevi.

అయితే తాజాగా మాత్రం నాగ్ తన వందవ సినిమా బాధ్యతను డైరెక్టర్ మోహన్ రాజా చేతిలో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ రాజ చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయదశమినాడు విడుదల కానుంది. ఈ క్రమంలో నాగార్జున వందవ సినిమా కి సంబంధించి దర్శకుడు విషయంలో  మోహన్ రాజని  సీన్లోకి చిరంజీవి తీసుకువచ్చినట్లు టాక్. అంత మాత్రమే కాదు ఆల్రెడీ నాగార్జునకి… మోహన్ రాజా స్టోరీ కూడా వినిపించినట్లు .. నాగ్ కూడా కొద్దిగా మార్పులు చేర్పులు సూచించి ఓకే చెప్పినట్లు సమాచారం.

Nagarjuna who put the responsibility of his hundredth film in the hands of director Chiranjeevi.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన “ది గోస్ట్” త్వరలో విడుదల కానుంది. అనంతరం మోహన్ రాజా కథ అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలలోనే ప్రకటన చేయడం జరుగుతుంది అని అంటున్నారు. లేకపోతే మరో డైరెక్టర్ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నాగార్జునకు పోటీ వస్తున్న కన్నడ స్టార్ హీరో?

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri