NewsOrbit
న్యూస్ హెల్త్

ఆలు పరోటా టేస్టీగా ఇలా చేయండి..!

గోధుమ పిండితో చేసే పరోటా అందరూ తినడానికి ఇష్టపడతారు.. ఎప్పుడూ ఒకే రకంగా పరోటా చేస్తే కొంతమంది తినటానికి ఇష్టపడరు.. పరోటాలలో ఆలు పరోటా ఎక్కువమంది ఇష్టపడతారు.. కాకపోతే ఇది చేయటానికి కాస్త సమయం పడుతుంది.. కానీ ఇలా సింపుల్ ప్రాసెస్ తో టేస్టీగా ఆలు పరోటా చేసేయండి..!

ఆలు పరోటా : Aloo Paratha Recipie
ఆలు పరోటా : Aloo Paratha Recipie

ఈ గింజలు డయాబెటిస్ వారికి వరం..!

ఆలు పరోటా తయారీకి కావలసిన పదార్థాలు.. గోధుమపిండి ఒక కప్పు, ఉడికించిన బంగాళ దుంపలు -3, జీలకర్ర పొడి ఒక చెంచా, కారం ఒక చెంచా, పసుపు కొద్దిగా, నూనె నాలుగు టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒకటి..

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి కొద్దిగా ఉప్పు, ఒక చెంచా కాగిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుతూ చపాతి పిండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.. ఈ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.. అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి..

జీరా వాటర్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి నూనె వేసుకుని.. పోపు గింజలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అన్ని వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలగాలి. చివరలో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంప మిశ్రమం ఆరిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.. ముందుగా చేద్దాం చపాతి పిండిని ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.. ఈ ఉండలలో వేళ్లు సాయంతో కాస్త గుంటలాగా చేసుకోవాలి.. అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి మళ్లీ ఉండలాగా చుట్టుకోవాలి.. మామూలు చపాతీలు లాగానే గోధుమపిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలి.. ఇలా సిద్ధం చేసుకున్న చపాతీలను పెనం మీద నెయ్యి వేసుకుని దోరగా కాల్చుకోవాలి.. అంతే ఆలు పరోటా తినటానికి రెడీ.. ఈ ఆలు పరోటాలను పెరుగు రైతా తో తింటే ఇంకా రుచికరంగా ఉంటాయి..

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju