NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

“లైగర్” హీరోయిన్ అనన్య పాండేకి ఇష్టమైన హీరో ఎవరో చెప్పిన పూరి..!!

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరియు నిర్మాతలలో ఒకరు చర్మితో పాటు విలన్ విషూ కూడా జాయిన్ కావడం జరిగింది. ఈ క్రమంలో “లైగర్” ప్రమోషన్ సమయంలో విడుదలైన ఫోటోలు యాంకర్ సుమ చూపించి వాటి కింద కామెంట్లను చదవటం జరిగింది. అయితే బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ బొకే పట్టుకున్న ఫోటో రాగా అదే సమయంలో బాలకృష్ణ.. శాలువాతో కవర్ చేస్తున్నట్లు ఫోటో వచ్చింది.

Liger heroine Ananya Pandey's favorite hero is Puri..!!

ఈ సందర్భంలో పలు కామెంట్లు చదివాక హీరోయిన్ అనన్య పాండే నీ బాలకృష్ణ మీకు తెలుసా అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. పక్కనే ఉన్న పూరి జగన్నాథ్ బాలకృష్ణ అంటే ఆమెకు చాలా ఇష్టం. బాలయ్యకు అనన్య పాండే అభిమాని అని అనడంతో అవును ఆయన చాలా కూల్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. యాంకర్ సుమతో జరిగిన తాజా ఇంటర్వ్యూలో “లైగర్” సినిమా యూనిట్ చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చార్మి..”లైగర్” ట్రైలర్ వాయిస్ నీ బ్రహ్మానందం వీడియో రూపంలో చూపించగా ఆ సన్నివేశాలకు గట్టిగ నవ్వేసింది.

Liger heroine Ananya Pandey's favorite hero is Puri..!!

ఇంటర్వ్యూలో డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సినిమా స్టోరీ కొద్దిగా రివిల్ చేయడం జరిగింది. ఇంకా మైక్ టైసన్ తో దాదాపు నెల రోజులు కలిసి పనిచేయడం జరిగిందని చాలా ఎంజాయ్ చేశామని అందరూ చెప్పుకొచ్చారు. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని ట్రైలర్ లో అసలు ఏమీ చూపించలేదని… ఇక సినిమా చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తారు అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్ సినిమాపై మరింత అంచనాలు పనిచేయడం జరిగింది.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju