NewsOrbit
Entertainment News సినిమా

ఆ హీరో నా తోటి వాడే.. అందుకే అంటూ కేతిక షాకింగ్ కామెంట్స్‌!

`రొమాంటిక్‌` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హాట్ బ్యూటీ కేతిక శ‌ర్మ‌.. తొలి సినిమాతోనే ఆక‌ట్టుకునే అందం, న‌ట‌న‌తో యూత్‌కు క‌నెక్ట్ అయింది. ఈ త‌ర్వాత `లక్ష్య`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు మూడో ప్ర‌య‌త్నంగా చేసిన చిత్రం `రంగ రంగ వైభవంగా`.

మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్‌ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కేతిక‌.. తాను స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కేతిక మాట్లాడుతూ.. `నా మొదటి హీరో ఆకాశ్‌ పూరి నాకంటే వయసులో చిన్నవాడు. అతనితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. రెండో సినిమా హీరో నాగశౌర్య నా కంటే పెద్దవాడు. ఆయ‌న ఒక మంచి వ్యక్తి` అని చెప్పుకొచ్చింది.

ఇక మూడో హీరో వైష్ణ‌వ్ తేజ్ గురించి చెబుతూ.. `వైష్ణవ్ నా తోటి వాడు కదా. అందుకే మేమిద్దరం టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటాం` అంటూ కేతిక పేర్కొంది. దీంతో ఈ అమ్మ‌డి కామెంట్స్ కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N