NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఊహించని ట్విస్ట్.!?

Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ లో తులసి పాత్రకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.. ఇప్పటికే ఈ సీరియల్ 752 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది..! ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది..! ఈ సీరియల్ ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Intinti Gruhalakshmi serial latest episode highlights
Intinti Gruhalakshmi serial latest episode highlights

సామ్రాట్ కి ఒక చెల్లెలు ఉందని.. తన కూతురే హనీ అని.. హనీకి సామ్రాట్ తండ్రి కానీ తండ్రి అని ఓ నిజం రివిల్ అవుతుంది.. అయినా కానీ అనసూయమ్మ సామ్రాట్ నుంచి తులసిని దూరం ఉంచాలి అని అనుకుంటుంది.. బయట జనం అనే మాటలకు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది ఎలాగైనా సరే తులసి తన ఆఫీసుకి రాకుండా చేయమని అనసూయమ్మ అడుగుతుంది. ప్రేమ్ లోపలికి వెళ్తుండగా ఒక వ్యక్తి అడ్డుగా వస్తాడు.. కూల్ గా పకక్కు జరిగినా.. మళ్ళీ అడ్డువస్తాడు.. ప్రేమ్ కోపంగా హలో కాస్త తప్పకుండా నేను లోపలికి వెళ్తాను అని అంటాడు.. ఒకరికి రావాల్సిన ఛాన్స్ మీరు అన్యాయంగా కొట్టేశారు.. టాలెంట్ తో అవకాశాన్ని సొంతం చేసుకోవాలి కానీ ఇలా రికమండేషన్ తో కాదు అని అతను అంటాడు.. ఇక్కడి వరకు నేను నా టాలెంట్ తోనే వచ్చాను అని ప్రేమ్ అంటడు.. కాదు నువ్వు ఆ సామ్రాట్ ను అడ్డు పెట్టుకొని వచ్చావు అంటాడు..

 

సామ్రాట్ కి మీ అమ్మ కుడి భుజం.. సామ్రాట్ గురించి మీ అమ్మ గురించి టీవీలో ఎలాంటి న్యూస్ వచ్చిందో అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ గురించి లోకం కోడై కూస్తోంది. అతను నీకు హెల్ప్ చేసింది నిన్ను చూసి కాదు మీ అమ్మను చూసి అని అతను నోటికి వచ్చినట్లు ప్రేమ ముందు మాట్లాడుతాడు.. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావని ప్రేమ్ అతనిని కొడతాడు.. ఇక ఇద్దరూ కొట్టుకోవడంతో గొడవ పెద్దదవుతుంది.. అక్కడున్న వాళ్ళు వాళ్ళిద్దర్నీ తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తారు.. ఇక సామ్రాట్ ఎక్కడికి వెళ్లి ప్రేమ్ ని విడిపించి తీసుకువస్తాడు..

 

తులసి ఆఫీసులో చేయని తప్పుకి నిండా భరిస్తుంది తనకు తెలియకుండా ఒక ఇంపార్టెంట్ ఫైల్ మీద తులసి సంతకం చేస్తుంది అసలు తన ప్రమేయం లేకుండా ఇదంతా ఎలా జరిగింది అని తులసి రమ్యను నిలదీస్తుంది రమ్య నీ ఉద్యోగం కి ఎలాంటి డౌట్ ఉండదు. అసలు ఏం జరిగిందో చెప్పమని తులసి అడుగుతుంది రమ్య ఇక లాస్య పేరు చెప్పే లోపు లాస్య వచ్చి అడ్డుకుంటుందా లేదంటే తులసికి నిజం తెలిసిపోతుందా అనేది చూడాలి మరోవైపు అనసూయమ్మ కోరికను నెరవేర్చే ప్రయత్నంలో సామ్రాట్ ఉంటాడు తులసికి సామ్రాట్ నుంచి అడుగడుగునా గండాలు ఎదురవుతాయి.. ఇదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్..

Related posts

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri