NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసిని ఇంతలా దెబ్బ తీస్తాడా.!? వామ్మో ఇదేం ప్లాన్..!

Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి ఝాన్సీ ఇచ్చిన ఫైల్ మీద అనుకోకుండా తనను నమ్మి సైన్ చేస్తుంది.. కానీ ఆ ఫైల్ ఝాన్సీ కి ఇచ్చి తులసి చేత సైన్ చేసేలా చేసింది సామ్రాట్.. అనసూయమ్మ కు ఇచ్చిన మాట కోసం సామ్రాట్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. కానీ ఝాన్సీ తులసి తన మీద ఉంచిన నమ్మకం పోగొట్టుకోవడం తో తను రిజైన్ లెటర్ ఇస్తుంది.. ఝాన్సీ నా వల్లే కదా ఇదంతా జరిగింది.. నేను చేయమంటేనే కదా నువ్వు ఆ ఫైల్ మీదా సైన్ పెట్టించవు అని అంటాడు సామ్రాట్.. ఝాన్సీ ఈ విషయం ఎప్పటికీ బయటకు రాకుడదు అని అంటాడు..

Intinti Gruhalakshmi Serial 4 October 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 October 2022 today episode Highlights

హనీ బర్త్ డే ఫంక్షన్ కి తులసి వచ్చి తనను రెడీ చేస్తుంది.. తను తీసుకువచ్చిన డ్రెస్ వేసి అందంగా ముస్తాబు చేస్తుంది. అప్పుడే సామ్రాట్ హానికి తను తీసుకువచ్చిన డ్రెస్ వేయమని చెబుతాడు.. కానీ హనీ నా ఇష్టాలను ఎవ్వరూ పట్టించుకోరు.. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని సామ్రాట్ అక్కడి నుండి కోపంగా వెళ్తాడు..

సామ్రాట్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన అనసూయమ్మ మీరు చేసేది ఏమీ బాగోలేదు.. కానీ నాకు నువ్వు చెప్పేది ఒకటి.. నువ్వు చేసేది ఇంకొకటి.. నీ గురించి తులసి గురించి బయటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని భరించడం మా వల్ల కావటం లేదు అని అనసూయమ్మ అంటుంది.. నేను చెయ్యాల్సింది నేను చేస్తున్నాను.. దయచేసి నా మాట నమ్మండి అని సమ్రాట్ అంటాడు.. అయినా కానీ ఆమె సామ్రాట్ మాటలను పట్టించుకోడు.. ఇప్పుడే నువ్వు నీ నిర్ణయం చెప్పమని అడుగుతుంది.. ఇక బర్త్ డే ఫంక్షన్ లో సామ్రాట్ నందు ను తన కంపెనీ కి కొత్త జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తాడు..

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N