NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: ఆహా ఏన్నాళ్టికి రుక్మిణి సత్యకి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..!?

Devatha Serial 7 October 2022 Today Episode Highlights

Devatha: చెప్పు ఆదిత్య నువ్వు నాతో పాండిచ్చేరి కూడా రాకుండా ముఖ్యమైన క్యాంప్ అని వెళ్ళింది.. ఇక్కడికే కదా అని సత్య ఆదిత్య ను రాధతో కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తూ అడుగుతుంది.. ఆ ఫోటోలో ఉన్నది నువ్వు కాదా.. అక్కతో ఆశ్రమం కి వెళ్ళింది నువ్వు కదా.. నువ్వు దేని గురించి ఆలోచిస్తూ నన్ను దూరం పెడుతున్నావ్ అని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ అది అబద్ధం.. నువ్వు కావాలనే నన్ను దూరం చేసుకుంటున్నావు.. నువ్వు వెళ్ళినందుకు నాకు బాధగా లేదు ఆదిత్య కట్టుకున్న భార్యకు అబద్ధం చెప్పావు చూడు అందుకు బాధగా ఉంది అని సత్య అంటుంది..

Devatha Serial 7 October 2022 Today Episode Highlights
Devatha Serial 7 October 2022 Today Episode Highlights

జానకమ్మ రాదను దేవిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెబుతుంది. నాకు ఇంత సహాయం చేసిన నిన్ను ఇంత కష్టంలో వదిలిపెట్టి వెళ్లడం నాకు ఇష్టం లేదు.. మీకు నయం అయ్యేవరకు నేను ఎక్కడకు వెళ్ళను అని రాధ అంటుంది.. ఆ మాటలు విన్న మాధవ్ హమ్మయ్య రాధ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని అనుకుంటాడు.. అయితే నేను అమ్మ మీద ఇక ఎలాంటి ప్లాన్స్ అవసరం లేదు నిదానంగా నా ప్లాంట్స్ నేను వేసుకుంటాను అని మాధవ్ మనసులో అనుకుంటాడు..

మరోవైపు సత్య ఆదిత్య ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని చూసిన దేవుడమ్మ ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది.. ఇద్దరూ కలిసి ఉండండి అని చెబుతుంది.. రేపు అమ్మవారు గుడిలో మీ ఇద్దరి పేరు మీద పూజ చేయించి మీ చేతుల మీదగా అందరికీ పసుపు కుంకుమ పంచాలి అని అనుకుంటున్నాను అని దేవుడమ్మ చెబుతుంది.. అందరూ రెడీ అయ్యి గుడికి బయలుదేరుతారు.. అప్పుడే ఆదిత్య సత్య ను ఒక కారులో రమ్మని దేవుడమ్మ వాళ్ళు బయలుదేరుతారు.. సత్య ఆదిత్య కార్లో కూర్చుంటుంది.. అప్పుడే ఆదిత్య కు మై లైఫ్ అనే పేరుతో కాల్ వస్తుంది.. సత్య ఆ కాల్ నీ లిఫ్ట్ చేస్తుంది.. కాల్ లిఫ్ట్ చేయగానే పెనిమిటి అని రుక్మిణి అంటుంది.. జానకమ్మని ఇంటికి తీసుకువచ్చాము.. ఆమెకు నయమైపోయింది పెనిమిటి అని మరోసారి అంటుంది.. ఆ మాటలు విన్న సత్య ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది..

Related posts

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri