NewsOrbit
సినిమా

సైరాఖాన్‌ క‌న్నుమూత‌

`కామ‌సూత్ర త్రీడీ` న‌టి సైరాఖాన్ గుండెపోటుతో క‌న్నుమూశారు. 2013లో విడుద‌లైన `కామ‌సూత్ర త్రీడీ`లో ఆమె షెర్లిన్ చోప్రాను రీప్లేస్ చేసిన సంగ‌తి తెలిసిందే. `కామ‌సూత్రత్రీడీ`ని 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో తొలుత ప్ర‌ద‌ర్శించారు. ఆ సినిమా త‌ర్వాత సైరాఖాన్  సినిమాలు కూడా చేయ‌లేదు. ఆమె మ‌ర‌ణ‌వార్త విని `కామ‌సూత్ర త్రీడీ` ద‌ర్శ‌కుడు రూపేష్ పాల్ షాక్ అయ్యారు. ఆమె మ‌ర‌ణవార్త ఎక్క‌డా ప‌త్రిక‌ల్లో రాక‌పోవ‌డం షాకింగ్‌గా అనిపించిందింద‌ని అన్నారు. ఆమె గొప్ప న‌టి అని కొనియాడారు. ఎందుకో త‌గిన గుర్తింపు ద‌క్క‌లేద‌ని అన్నారు. `కామ‌సూత్ర త్రీడీ`లో బోల్డ్ గా న‌టించ‌డానికి ఆమెను చాలా క‌న్విన్స్ చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. స‌నాత‌న ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె ఆ పాత్ర‌ను అంగీక‌రించ‌డానికి అప్ప‌ట్లో చాలా త‌ట‌ప‌టాయించార‌నీ, అలాంటి బోల్డ్ స‌బ్జెక్ట్ ను అంగీక‌రించి చేయ‌డం చాలా గొప్ప విష‌య‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని చెప్పారు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment