NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: వికేంద్రీకరణకు మద్దతుగా యువకుడు ఆత్మహత్యాయత్నం .. చోడవరంలో ఉద్రిక్తత

Breaking:  వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒ యువకుడు వికేంద్రీకరణకు మద్దతుగా ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం తీవ్ర సంచలనం అయ్యింది. గంధవరం నుండి యువకులు భారీ ర్యాలీగా చోడవరం బయలుదేరారు. ఈ ర్యాలీలో శ్రీనివాసరావు అనే యువకుడు జై విశాఖ అని నినాదాలు చేస్తూ వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు మంటలు ఆర్పి గాయపడిన శ్రీనివాసరావును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. కాగా చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించారు.

ఓ పక్క అమరావతిని రాజధాని కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు అరసవెల్లికి పాదయాత్ర కొనసాగిస్తుండగా, ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణకు అనుకూలంగా జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 15న జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో భారీ గర్జన నిర్వహణకు పిలుపునిచ్చింది. దీనిపై వైసీపీ మద్దతు ప్రకటించింది. రైతుల ముసుగులో అమరావతి టీడీపీ రియల్ ఎస్టేట్ వర్గాలు చేస్తున్న పాదయాత్రగా వైసీపీ ఆరోపిస్తోంది. మరో పక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి అమరావతి రైతుల పాదయాత్ర ఎంటర్ కాకముందే ఎలూరు, తణుకు తదితర ప్రాంతాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర పొడవునా ఒక్క రాజధాని వద్దు,.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?