NewsOrbit
న్యూస్ హెల్త్

Jaggary: చలికాలంలో బెల్లం తింటే కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ..!

Jaggary: బెల్లం గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. బెల్లం తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే బెల్లం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అసలే ఇప్పుడు చలికాలం. ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి.అలాగే ఈ కాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి రోజు బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఈ కాలంలో బెల్లం తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బెల్లం ఉపయోగాలు :

Jaggary

బెల్లంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ బీ 12, బి 6, పోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.ఇంకా బెల్లంలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
అందుకే ప్రతిరోజు బెల్లంను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. భోజనం పూర్తయ్యాక కొద్దిగా బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ ప్రక్రియ సులభతరమవుతుంది.

బెల్లం ఎలా తినాలంటే..?

Jaggary and milk

బెల్లాన్ని పాలతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. చాలా మంది పాలలో పంచదార వేసుకుని తాగుతారు. అలా కాకుండా పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది.బెల్లం తినడం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.బెల్లం రోజూ తినడం ద్వారా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.బెల్లం తినడం వలన కలిగే ఇంకో ముఖ్యమైన లాభం ఏంటనే ఏది రక్తహీనతను తగ్గిస్తుంది.ఎందుకంటే బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది.ఇది శరీరంలోని ఎర్రరక్త కణాలను సంఖ్యను వృద్ధి చేస్తుంది.అలాగే శరీరానికి కావాల్సిన ఆక్సీజన్ ను సరఫరా పెంచి, రక్తహీనతను అడ్డుకుంటుంది.కావున రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడే వారు తరుచు భోజనములో బెల్లంను చేర్చుకోవాలి.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N