NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam serial today episode November 1: కార్తీక్, దీపలకు షాక్ ఇచ్చిన చంద్రమ్మ… సౌర్యను చూపిస్తా అని దీపను మోసం చేసారుగా..!!

chandramma shock to deepa

Karthikadeepam serial today episode review నవంబర్ 1:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1498వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 1 న ప్రసారం కానున్న Karthika Deepam serial,1498 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్యను చూస్తున్న అనే ఆనందంలో కార్తీక్, దీపలు ఇంద్రుడు కోసం ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక శౌర్య అలియాస్ జ్వాలాను కార్తీక్, దీపలకు అప్పగించాల్సి రావడంతో పెంచిన ప్రేమను తెంచుకోలేక ఇంద్రుడు తనలో తానే చాలా బాధపడిపోతాడు.. ఒకవేళ డాక్టర్ బాబు, వంటలక్క గురించి శౌర్య పడే నరకాన్ని చూసి మేము నరకం అనుభవించలేం. జ్వాల జ్ఞాపకాలతో మేము బతుకుతాం. జ్వాలను తల్లిదండ్రులకు అప్పగించడమే మంచిది అని ఇంద్రుడు మనసులో అనుకొని దీప, కార్తీక్ వాళ్ళను తీసుకుని రావడానికి వెళ్తాడు.

కార్తీక్, దీపలను ఇంటికి తీసుకుని వచ్చిన ఇంద్రుడు :

Karthik, deepa, indrudu

ఇక ఇక దీప, కార్తీక్ లు కూడా మనసులో ఇంద్రుడి ఇంటిలో ఉన్న అమ్మాయి శౌర్య అని బలంగా అనుకుంటారు..ఇక ఇంద్రుడు రావడంతో దీప సంతోషంగా తను చేసిన పిండి వంటలను ఇచ్చి పాపను చూడడానికి వెళదామా అంటుంది. సరే అని ఇంద్రుడు ఆటోలో ముందు వెళ్తుంటే వెనుక కార్తీక్ వాళ్లు ఫాలో అవుతూ వస్తారు. ఇక ఇంద్రుడి ఇంటిలో శౌర్యను ముత్తైదువలందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు కానీ సౌర్య మాత్రం అమ్మా నాన్నలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. ఇక కార్తీక్, దీప ఇంద్రుడి ఇంటికి వస్తారు.

అందరికి అనుకోని షాక్ ఇచ్చిన చంద్రమ్మ:

deepa with sourya
deepa with sourya

చంద్రమ్మను పిలిచి కార్తీక్, దీపను పరిచయం చేస్తాడు.అయితే తన కోసం ఎవరో వచ్చారని శౌర్య కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అలా బయటకు వెళ్ళకూడదు అని అడ్డుకుని తిరిగి జ్వాలాను కుర్చీలో కూర్చోబెట్టారు. ఇక దీపను చూసిన చంద్రమ్మ ఆమె నాకు ముందే తెలుసు ఆరోజు బస్ లో జ్వాలకు వాటర్ బాటిల్ ఇచ్చారు కదా ఆమె ఈవిడే అంటూ ఇంద్రుడుకు చెబుతుంది.జ్వాలా కుడా మీ గురించి చాలా సార్లు అడిగింది అంటుంది అని జ్వాల మాకు దేవుడు ఇచ్చిన వరం. అమ్మ మనసుతో ఆశీర్వదించండి అని చంద్రమ్మ కోరింది.

సౌర్య ప్లేస్ లో మరొక అమ్మాయిని చూపించిన చంద్రమ్మ :

karthik wishes to sourya
karthik wishes to sourya

ఇక కార్తీక్, దీపకు జ్వాలాను చూపించమని ఇంద్రుడు అంటే.. తీసుకొస్తానని చెప్పి లోనికి వెళ్లిన చంద్రమ్మ ఎవరు ఊహించని షాక్ ఇచ్చింది. సౌర్య ప్లేస్ లో మరో అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తుంది.. దాంతో కార్తీక్, దీప ఇద్దరు కూడా ఆ అమ్మాయిని చూసి నిరాశ చెందుతారు. ఈ అమ్మాయి మా అమ్మాయి.పురిట్లో బిడ్డలు చనిపోతే చాలా రోజులకు ఈ బిడ్డ పుట్టింది. జ్వాలా నరసింహమూర్తిని పూజిస్తే ఈ అమ్మాయి పుట్టింది. అందుకే జ్వాల అనే పేరు పెట్టుకొన్నాం అని చంద్రమ్మ చెబుతుంది. అయితే చంద్రమ్మ మాటలు విని ఇంద్రుడు షాక్ అయి ఏంటి ఇలా చెబుతుంది అని ఆలోచిస్తాడు.

బిడ్డ కనిపించలేదు అనే బాధలో కార్తీక్, దీపలు :

deepa sad
deepa sad

ఇక సౌర్య స్థానంలో ఉన్న అమ్మాయిని దీపకు థ్యాంక్స్ చెప్పమని చెబుతుంది. ఆ పాప వాళ్ళకి థాంక్స్ చెప్పగా దీప, కార్తీక్ లు పాపపై అక్షింతలు వేసి దీవించి బాధతో వెళ్ళిపోతారు. అయితే సౌర్య మాత్రం గదిలో ఉద్వేగానికి లోనవుతూ ఉంటుంది. దీప, కార్తీక్ వెళ్లిపోతుండగా నేను బయటకు వెళ్తానని శౌర్య బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా చంద్రమ్మ అడ్డుకొంటుంది.

చంద్రమ్మపై సీరియస్ అయిన ఇంద్రుడు :

chandramma with indrudu
chandramma with indrudu

ఇక చంద్రమ్మ చేసిన పనికి ఇంద్రుడు చాలా కోపంగా ఉంటాడు.నాలుగు నెలలు పెంచిన మనకే అంత కష్టంగా ఉంటే జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులకు ఎంత కష్టంగా ఉంటుంది అని ఇంద్రుడు అరుస్తాడు.ఇక చంద్రమ్మ మాత్రం మరి శౌర్య వెళ్లిపోతే నువు బతికి ఉండగలవా?అని అడుగుతుంది.వారి బాధ ముందు నా మాంగళ్యం ముఖ్యమని నేను వేరే అమ్మాయిని చూపించాను అని చంద్రమ్మ బాధపడిద్ది..ఇంద్రుడిని ఓదార్చుతూ సౌర్య వాళ్ల బిడ్డ అని మరిచిపో. వాళ్లు ఇక రారు మనం జాగ్రత్తగా ఉంటే చాలూ.జ్వాల ఎప్పటికి మన బిడ్డగానే ఉంటుంది. జ్వాలా ముందు వారి తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకురాకు అని చంద్రమ్మ అంటుంది.బిడ్డను చూస్తాము అనే ఆశతో వచ్చిన దీప, కార్తీక్ లకు నిరాశే మిగిలింది అని చెప్పాలి..కార్తీక్ మాత్రం ఒకవేళ నువ్వు ఎమన్నా పొరపాటు పడ్డవేమో అని దీపను అంటే లేదు. నేను ఫోన్‌లో విన్నది శౌర్య గొంతే. నేను కచ్చితంగా నమ్ముతాను అని దీప అంటే.. శౌర్య ఆలోచనల్లో అలా నీవు ఫీల్ అయి ఉన్నావేమో అని కార్తీక్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు.. నేను కూడా వారణాసితో ఆటోలో చూశాను.

సౌర్య ఇక్కడే ఉంది అని బలంగా నమ్ముతున్న కార్తీక్, దీపలు :

sourya reaction
sourya reaction

నీవు ఫోన్‌లో గొంతు విన్నావు అని కార్తీక్ అంటాడు.అయితే శౌర్య ఇక్కడే ఉందా అని దీప అంటే అవును కచ్చితంగా ఇక్కడే ఉంది అని కార్తీక్ అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.ఇదిలా ఉండగా.. కార్తీకదీపం తాజా ఎపిసోడ్‌లో మరో ట్విస్టు ఇచ్చారు. అలా అయితే నా చెంప పగలకొట్టేవాడు కదా అని మోనిత అనుకొంటుండగా.. దీప వచ్చి రెండు చెంపలు వాయించింది. ఇక ఇంద్రుడు, చంద్రమ్మ తీరుపై అనుమానం ఉండటంతో కార్తీక్ మళ్లీ వెనుక్కు వెళ్లాడు. మళ్లీ ఎందుకు వచ్చారని కార్తీక్‌ను అడిగితే..వారణాసి ఫోటో చూపించి.. ఇతను నీకు తెలుసా? అలాగే శౌర్య ఫోటోను చూపించి.. ఈ అమ్మాయి తెలుసా అని అడుగుతుంటే.. శౌర్య కిటికీలో నుంచి చూసి ఆనందపడిపోయింది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu