NewsOrbit
Entertainment News సినిమా

హ‌న్సిక కు కాబోయేవాడు ఇత‌డే.. ఫైన‌ల్‌గా భ‌ర్త‌ను ప‌రిచయం చేసిందోచ్‌!

యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలెక్కబోతోందని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ విష‌యం తెలిసిందే. డిసెంబర్ 4న రాజస్థాన్‌ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట `ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌`లో హ‌న్మిక వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని, పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2 నుంచే ప్రారంభం అవుతాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

actress hansika with husband sohail kathuria
actress hansika with husband sohail kathuria

అయితే హన్సిక‌ను పెళ్లాడ‌బోయే వ‌రుడు ఎవ‌రు అన్న దానిపై మాత్రం స‌స్పెన్స్ నెల‌కొంది. తాజాగా ఈ స‌స్పెన్స్ కు తెర దించుతూ హ‌న్సిక త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. తన స్నేహితుడైన సోహైల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది.

actress hansika with husband sohail kathuria
actress hansika with husband sohail kathuria

అంతేకాదు, తన కాబోయే భర్త సోహైల్ ఈఫిల్ టవర్ సాక్షిగా తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను సైతం అంద‌రితోనూ పంచుకుంది. దీంతో హ‌న్సిక‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఖుష్బూ, శ్రియా రెడ్డి, అనుష్కశెట్టి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తదితరులు హన్సికకు ఇన్‌స్టా కామెంట్స్ సెక్షన్ లో విషెస్ తెలిపారు.

actress hansika with husband sohail kathuria
actress hansika with husband sohail kathuria

కాగా, సోహాల్ కతూరియా ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపారవేత్త. గతంలో సోహాల్‌, హ‌న్సిక కలసి బిజినెస్ చేశార‌ట‌. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలవ‌డంతో.. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లికి సిద్ధం అయ్యార‌ట‌. మొత్తానికి హ‌న్సిక, సోహైల్ జంట అదిరిపోయేలా ఉంది.

actress hansika with husband sohail kathuria
actress hansika with husband sohail kathuria

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri