NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: మహాసర్కార్ కు రాహుల్ గాంధీ సవాల్

Rahul Gandhi:  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ సందర్భంలో రెండు రోజుల క్రితం వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించారు. అయితే గురువారం నాడు కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.

Rahul Gandhi

 

మహారాష్ట్ర సర్కార్ కు ధైర్యం ఉంటే తాను చేపట్టిన భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. గురువారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఇది సావార్కర్ విజన్ కు, మహాత్మా గాంధీ విజన్ కు మద్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఈ అంశంపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. తమ పార్టీలో నియంతలు లేరని పేర్కొన్నారు. తను చేసిన వ్యాఖ్యల సమర్ధింపుగా క్షమాబిక్ష కోసం బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖ ప్రతులను చూపుతూ ఆయన బ్రిటిషర్లకు భయపడే ప్రాణబిక్ష ప్రసాదించాలని లేఖ రాశారని చెప్పారు.

మరో పక్క రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత, మహారాష్ట్ర డీప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ స్వాతంత్య్ర సమరయోధుడైన వీర్ సావర్కర్ పై రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హిందూత్వ సిద్దాంతాలను అవమానిస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ సావర్కర్ ను అవమానించేలా మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు సహించరని అన్నారు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వీర్ సావర్కర్ అంటే తమ పార్టీకి అపారమైన గౌరవం అని తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలను తాము ధ్రువీకరించబోమని అన్నారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella