NewsOrbit
Entertainment News Telugu TV Serials

Vontari Gulabi: జెమిని టీవీ ఒంటరి గులాబి సరికొత్త సీరియల్ ప్రోమో చూసేయండి.!

Gemini TV Vontari Gulabi serial promo out

Vontari Gulabi: జెమినీ టీవీలో సరికొత్తగా ప్రారంభం కానున్న ధారావాహిక ఒంటరి గులాబి.. ఈ ప్రోమోను విడుదల చేయగా గతంలో విడుదలైన రోజా సీరియల్ మళ్లీ రివైండ్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ సీరియల్ లో హీరోయిన్ గా సుప్రీతా సత్యనారాయణ నటిస్తోంది.. కన్నడలో సీతా వల్లభ ఇంకా సరస్సు సావిత్రమ్మగా పలు సీరియల్స్ లో నటించారు తెలుగులో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కన్నడలో వసుధారా క్యారెక్టర్ లో సుప్రీత నే నటించింది.

Gemini TV Vontari Gulabi serial promo out
Gemini TV Vontari Gulabi serial promo out

ఈ సీరియల్ ప్రోమో లో ఒక చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా.. తన వయసు ఉన్న ఓ కూతురు అమ్మ ప్రేమని.. మరొక అమ్మాయి నాన్న ప్రేమను పొందుతారు. తన చేతిలో ఉన్న గింజలను పావురాలకు వేసి బాగా తిని బాగా పైకి ఎగిరి మా అమ్మానాన్నలను తో చెప్పండి మీకోసం ఈ రోజా ఒంటరిగా ఎదురు చూస్తుందని.. అడుగడుగున ఒంటరితనం.. చెదరని ఆత్మవిశ్వాసం.. ఒంటరి గులాబీ సరికొత్త ధారావాహిక త్వరలోనే జెమినీ టీవీలో ప్రసారం కానుంది అంటూ ప్రోమో విడుదల చేశారు.

Avunu Valliddaru Ishta Paddaru Serial: “స్టార్ మా” లో కొత్త సీరియల్ “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” పూర్తి వివరాలు- ప్రోమో చూడండి

ఈ సీరియల్లో చత్రపతి చంద్రశేఖర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈయన సూర్యం అనే క్యారెక్టర్ లో రంగులరాట్నం సీరియల్ లో నటిస్తున్నారు. చిలసౌ, స్రవంతి శాంతి నివాసం సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా భవ్యశ్రీ నటిస్తోంది. ఈ చిన్నారి కూడా పలు సీరియల్స్ లో నటించింది. లక్ష్మీ సౌభాగ్యవతి , కృష్ణ తులసి, మనసు మమత, కోడలు మీకు జోహార్లు వంటి సీరియల్స్ లో అలరించింది. ఒంటరి గులాబీ సీరియల్లో ఈ చిన్నారి చిన్నప్పటి క్యారెక్టర్ లో నటిస్తోంది. ప్రస్తుతానికి జెమినీ టీవీ ఈ సీరియల్ ప్రోమోనో విడుదల చేసింది. కానీ ఈ సీరియల్ ఎప్పుడు ప్రసారం కానుంది. ఏ టైం స్లాట్ లో ప్రసారం కానుంది అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri