NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు … గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. గుజరాత్ లో బీజేపీ ముందంజలో ఉండగా,, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ కొనసాగుతున్నాయి. గుజరాత్ లో అధికార బీజేపీ వరుసగా ఏడో సారి జయభేరి మోగించేందుకు సిద్ధం అయ్యింది. ఢిల్లీ, పంజాబ్ మార్క్ ను గుజరాత్ లోనూ చీపురుతో ఊడ్చేయాలని ఆప్ ఆశించింది కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీ విజయం ఖాయమని వెల్లడించాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 92 సీట్లు కాగా ఇప్పటి వరకు అందుతున్న సమచారం ప్రకారం బీజేపీ 143, కాంగ్రెస్ 26, అమ్ అద్మీ పార్టీ (ఆప్) 9, ఇతరులు నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.

Rahul Gandhi, Narendra Modi

 

మరో పక్క హిమాచల్ ప్రదేశ్ లో గత సంప్రదాయాన్ని తిరగ రాసి కొత్త రికార్డులు నెలకొల్పాలని అధికార బీజేపీ తహతహలాడుతోంది. డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా తో చరిత్ర సృష్టించాలని బీజేపీ ఆశపడుతుండగా, అధికార వ్యతిరేకత, అయిదేళ్లకు ఒక సారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి, తొలి సారిగా బరిలోకి దిగిన అమ్ అద్మీ పార్టీ (ఆప్) ఎవరి ఓట్లు చీలుస్తుందొనన్న ఆందోళన ఒక పక్క ఉంది. మొత్తం 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 35 సీట్లు కాగా, బీజేపీ 33, కాంగ్రెస్ 32 ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ట్రెండ్ కనబడుతున్నాయని అంటున్నారు.

BJP Party : Big Political issues inside
BJP Leads in Gujarat, Tug Of War In Himachal pradesh

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju