NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

హిమాచల్ లో ప్లాన్ బీ అమలునకు సన్నద్దమైన బీజేపీ..అలర్ట్ అయిన కాంగ్రెస్.. ప్రియాంక పర్యవేక్షణలో రిసార్ట్ రాజకీయం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ లో వరుసగా ఏడవ సారి బీజేపీ అధికారం రావడం ఖాయమైపోయింది. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ గుజరాత్ 140కిపైగా సీట్లు కైవశం చేసుకునే పరిస్థితి కనబడుతోంది.  కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి.ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే గత సంప్రదాయనికి భిన్నంగా కాంగ్రెస్, బీజేపీ మద్య హోరా నడుస్తొంది. ప్రతి సారి ప్రతిపక్ష పార్టీకి అధికారాన్ని కట్టబెడుతూ మార్పును కొరుకునే హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది.

Congress plans to shift Himachal MLAs to Rajasthan

 

హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టడానికి కనీసం 35 నియోజకవర్గాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం బీజేపీ 30, కాంగ్రెస్ 34, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండటంతో అధికార బీజేపీ ప్లాన్ బీకి సిద్దమైంది. పలు రాష్ట్రాల్లో గతంలో బీజేపీ అమలు చేసిన విధానాన్నే ఇక్కడ అమలు చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ లొంగదీసుకోకుండా కాపాడుకునేందుకు వారిని రాజస్థాన్ (రిస్టార్ రాజకీయం)కు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తొంది.

BJP Party : Big Political issues inside
Congress plans to shift Himachal MLAs to Rajasthan

 

చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలు ఆ బాధ్యలను చేపట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ నుండి బస్సులో రాజస్థాన్ తరలించనున్నట్లు తెలుస్తొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగతంగా ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని అంటున్నారు. ప్రియాంక ఈ రోజు సిమ్లాకు చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju