NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ షర్మిల .. హైకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే..?

YS Sharmila:  తనకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పాదయాత్రకు వెళ్లకుండా బ్యారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం.. షర్మిల బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించవద్దని, ఆమె ఇంటి వద్ద ఉన్న బ్యారికేడ్లు వెంటనే తొలగించాలని పోలీసులను ఆదేశించింది.

Telangana High Court

కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చిన కేసిఆర్ సర్కార్ .. నేతలకు కొత్త తలనొప్పి.. వ్యూహకర్త కార్యాలయంలో పోలీసుల సోదాలు

అయితే ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ షర్మిల అనుమతి లేకుండా ప్రగతి భవన్, రాజ్ భవన్ కు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బయటకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. తన పాదయాత్రకు అనుమతులు ఇవ్వడం లేదంటూ వైఎస్ షర్మిల ఇటీవలే రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించారు. వరంగల్లు సీపీ ఆమె పాదయాత్రకు అనుమతులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది.

కేసిఆర్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ .. తెలంగాణపై సుప్రీం కోర్టుకెక్కిన ఏపీ

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju