NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి క్లైంట్స్ దగ్గర మౌనం.. తులసికి దివ్యకి జరిగిన గొడవలో లాస్య అజమాయిషీ..

Intinti Gruhalakshmi Serial 17 January 2023 today 844 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి స్టేషనరీ షాప్ కి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్కులు కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడే పరంధామయ్య తులసి ఇంగ్లీష్ 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అనే ఎవరికి అని అడుగుతాడు. తులసి అది నా కోసమేనని ఆ బుక్ కొన్ననాని.. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేస్తానని అంటుంది. అప్పుడే శృతి నేను మీకు సపోర్ట్ చేస్తా ఆంటీ అంటుంది. ఆంటీ మీరు నేర్చుకోవాల్సింది ఫారెయిన్ ఇంగ్లీష్.. అని అంకిత వచ్చి నేను కాన్వెంట్ స్కూల్లో నేర్చుకున్నాను కదా ఆంటీ మీకు ట్రైనింగ్ నేను ఇస్తాను అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial 17 January 2023 today 844 episode Highlights
Intinti Gruhalakshmi Serial 17 January 2023 today 844 episode Highlights

అంతలో లాస్య వచ్చి ఏంటి అంకిత శృతి బట్లర్ ఇంగ్లీష్ అని ఇండైరెక్టుగా అనేసావా అని అనగానే.. శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాస్య తన వంకర బుద్ధితో ఇంట్లో వాళ్ళందరికీ చిచ్చు పెట్టి తను పర్సనల్ గా దగ్గర అవ్వాలని అనుకుంటుంది. ఇక అదే విషయాన్ని అంకిత లాస్య మొహం మీద అంటుంది. ఇక తులసి శృతికి సర్ది చెప్పి మొత్తానికి ఆ సమస్య సద్దుమణిగేలా చేస్తుంది.

తులసి రెడీ ఆఫీస్ కి వెళ్ళిపోతుండగా దివ్య వచ్చి అమ్మ నాకు కొత్త లాప్టాప్ కావాలి అని అడుగుతుంది. నాకు రేపటికి ఎగ్జామ్ ఉంది. ఇది ఓల్డ్ వర్షన్ నాకు న్యూ వర్షన్ కావాలి అర్జెంటుగా కొని పెట్టమని దివ్య పట్టుబడుతుంది. తులసి ససేమేరా ఒప్పుకోనని.. తర్వాత కొనిస్తానని  ఎప్పటికీ అడ్జస్ట్ అవమని చెబుతుంది. అప్పుడే దివ్య సామ్రాట్ అంకుల్ ని అడుగుతానని అంటుంది. మధ్యలో ఆయన్ని ఎందుకు తీసుకువస్తావు. మన అవసరాల కోసం మన ఫ్రెండ్స్ ని ఉపయోగించుకోకూడదు అని తులసి హితబోధ చేస్తుంది.

 

ఇక అప్పుడే లాస్య వచ్చి దివ్య అడిగిన దాంట్లో తప్పేముంది తనేమీ అవసరాల కోసం అడగడం లేదు కదా చదువుకోసమే కదా లాప్ టాప్  కొనివ్వమంది అని అంటుంది. ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు అని తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది . ఇక రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ జూమ్ మీటింగ్ లో  తులసిని క్లైంట్స్ ముందు కూర్చోబెట్టి పరిచయం చేస్తాడు. ఈరోజు నా బదులుగా మీతో తులసి మాట్లాడుతుందని చెబుతాడు. క్లైంట్స్ వేసే క్యూస్షన్లకు తులసి నవ్వుతూ ఉంటుంది . కానీ ఎలాంటి సమాధానం చెప్పదు. ఇక తులసి వలన సామ్రాట్ కి ఏమైనా చిక్కులు వస్తాయా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N