NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్

అమెరికాలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ప్రముఖ తెలుగు వ్యక్తి అరెస్ట్..!!

అమెరికాలో గుట్టు చప్పుడు కాకుండా ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు డాలస్ పోలీసులు. అక్కడ అద్దెకు ఇల్లు తీసుకుని వ్యభిచార గృహాలు నడిపిస్తున్న వారిని పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఓ ప్రముఖ తెలుగు వాడితో సహా మొత్తం 23 మందిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ట్రాఫికింగ్ నిర్వహించడానికి షార్ట్ టర్మ్ రెంటల్ పేరిట అద్దె ఇల్లు తీసుకుని రెండు వెబ్ సైట్లు పెట్టి ఈ వ్యభిచారం నడిపిస్తూ ఉండటం జరిగింది. దాదాపు నాలుగు నెలల పాటు నుండి జరుగుతున్నా ఈ వ్యభిచార బ్రోతల్ బాగోతం మొత్తం గురువారం బయటపడింది. అద్దెకు తీసుకున్న ఇంటి చుట్టూ ప్రక్కల ప్రజలు ఇక్కడ ఏదో జరుగుతుందని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

Prostitution Gang Guttu Rattu in America.. Famous Telugu Man Arrested
Telugu Guy Arrested In Dallas Prostitution Case

దీంతో పోలీసులు పక్క ఆధారాలతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో వ్యభిచార గుట్టురట్టు మొత్తం బయటపడింది. అయితే ఈ ఆపరేషన్ లో పట్టుబడిన 23 మందిలో రామ్ యార్లగడ్డ (46) కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ముఠాలో రామ్ ఎర్లగడ్డ పాత్ర ఏంటో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. షార్ట్ టర్మ్ ఇళ్ళను తీసుకొని డాలస్ లో ప్లేనో సిటీలో జరుగుతున్న ఈ భాగోతం వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే మరో పక్క అమెరికాలో జనవరి ఫస్ట్ నాడు తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటుచేసిన సెలబ్రేషన్ లో వివాదం నెలకొనడం తెలిసిందే. సినిమా పాటల విషయంలో బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకుంది. రిట్జ్-కార్ల్‌టన్ ప్రాంతంలో మ్యూజికల్ నైట్ లో పాల్గొనటానికి స్థానికంగా ఉన్న తెలుగు వారు రావడం జరిగింది.

Prostitution Gang Guttu Rattu in America.. Famous Telugu Man Arrested
Prostitution Gang in America

అయితే ఈ మ్యూజికల్ నైట్ లో పాటల ఎంపిక విషయంలో బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నెలకొన్న గొడవలో మద్యం మత్తులో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన సీనియర్ నాయకుడు కేసీ చేకూరి అరెస్ట్ పవన్ కల్యాణ్ అభిమానులపై దాడికి పాల్పడటం జరిగిందట. దీంతో అతని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇదే గొడవకి సంబంధించి…రామ్ యార్లగడ్డ పేరు కూడా అప్పట్లో వినిపించడం జరిగింది. దీంతో తెలుగు ఎన్నారై మ్యూజికల్ నైట్ కేసు డైవర్ట్ చేయడానికి ఈ రీతిగా.. ఈ వ్యభిచార రాకెట్ ముఠా కేసు… తెరపైకి వచ్చిందేమో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?