NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

కేసిఆర్ సర్కార్ నేడు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న వేళ కీలకమైన చివరి బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెడుతోంది. ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో..శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల సమావేశాల ప్రారంభంతో నేరుగా బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు శాసనసభకు వచ్చే ముందు మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Harish Rao Key Comments On Telangana Budget 2023-24

 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుందని మంత్రి హరీష్ రావు  చెప్పారు. కేంద్ర సహకారం లేకపోయినా అభివృద్ధి సాధిస్తున్నామని అన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్ గా నిలుస్తుందని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ కాపీలతో జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు.

తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను జోడిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. దాదాపు మూడు లక్షల కోట్ల వరకూ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.

గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju